Friday, February 15, 2019

మర్డర్లు చేస్తే స్వర్గం నీకు ఫ్రీ.. ఫ్రీ... ఫ్రీ...

నిన్న కాష్మీర్ లో ఆత్మాహుతి దాడి చేసిన ఉగ్రవాది వీడియో చూశాక.. మనవాళ్ళు ఎప్పుడో చెప్పిన "వశీకరణ విధ్య" ఆ ఉగ్రవాద లీడర్లు బాగా బట్టీపట్టేసివాడుతున్నట్టున్నారు. భహుశా అల్లప్పుడెప్పుడో మన గ్రంధాలు విదేశీయులు కొట్టూకుపొయ్యారని మనం ఏడుస్తున్న తాలూకు ఐయ్యుంటుంది. అంతమందిని వశీకరణం చేసుకోని.. చావుకుకూడా రెడీ చేస్తున్నారంటే.. అది వారి గొప్పతనమంటే మాత్రం ఎవ్వడూ ఒప్పుకోడు. ఏదైనా ఇక్కడి గ్రంధాల్లోనివే మరి..

ఇంతకీ ఆ ఉగ్రవాది ఏం చెప్పడంటే "వీల్లని చంపి స్వర్గానికెల్తున్నాను" అని.

     అస్సలు వీల్లు స్వర్గం కోసం ఎందుకంత పాకులాడుతున్నారు? దానికోసం ఎంత నీచమైన పనులైనా ఎందుకు చేస్తున్నారు?

    వారి పెద్దలు లేదా మత నాయకులు చెప్పేదేమంటే.. "నువ్వెంతమందిని చంపితే, నీకంతమంది పెళ్ళాల్ని స్వర్గంలో అల్లా రెడీ చేస్తాడు. తాగు.. తిను.. పండగ చేస్కో..". ఇదీ మరి స్వర్గమంటే. కొంచెం అటు ఇటుగా అన్ని మత స్వర్గాల్లో ఇదే ఉంటుంది.. మరి ఆడోల్లు చచ్చి స్వర్గానికెల్తే.. సేం టు సేం.. అవే ఫెసిలిటీస్ వాల్లకి కూడా ఉంటాయా? ఆ విషయం ఏ మతం చెప్పదు. ఎందుకంటే.. వాల్ల వాల్ల మతాల్లో ఆడదంటే వాల్లకి ఒక బే....ద్ద... గౌరవం.

    నువ్వు తాగి, తిని, అమ్మాయిలతో తిరుగుతుంటే.. తల్లిదండ్రులు నీ కాల్లిరగొడతారు. మరి అదే ఫెసిలిటీస్ ఇచ్చే దేవుడికి ఏం పేరు పెడదాం?  

5 comments:

  1. దేవుడిని చంపితే మోక్షం దొరుకుతుందేమో ?

    ReplyDelete
  2. పోరాడి చావడం వేరు, ఆత్మాహుతి దాడి చెయ్యడం వేరు. నాకు ఎంత మెంటల్ డిప్రెషన్ ఉన్నా నేను ఆత్మహత్య చేసుకోలేదు. స్వర్గం అనేది నిజంగా ఉంటే స్వర్గ సుఖాల కోసం ఎంత మంది ఆత్మహత్య చేసుకోవాలి?

    ReplyDelete
  3. చంపితే మోక్షం, స్వర్గం ఇచ్ఛే దేముడిని చంపినా తప్పులేదు అసలీ బ్రైన్ వాష్ చేస్తున్న వాళ్లని చంపేయాలి.

    ReplyDelete
  4. స్వర్గానికెల్లే ఆడవాల్లకి వొచ్చే ఫెసిలిటీస్ ఏమిటి?

    ReplyDelete