Wednesday, September 12, 2018

నా మొదటి పోస్టు

జనాలపై విషాన్ని చిమ్ముతూ, తమ రాతల ద్వారా మానసిక రోగులని ఒక చోట చేరుస్తూ, పైకి పెద్ద మనుషుల్లా నటిస్తున్న ఘరానా మోసగాల్ల గురించి.

నేను అస్సలు బ్లాగు మొదలు పెట్టాలని అనుకోలేదు. కానీ హరిబాబు లాంటి విష పుత్రులు, తమ బ్లాగులో రాస్తున్న అబద్దాలను నేను ఎండగట్టడం తట్టుకోలేక... అటుపారిపోలేక, ఇటు తమ తప్పులు ఒప్పుకోలేక... శ్యామలీయం తెలివిని ఉపయోగించుకోనీ, జిలేబీ సహకారంతో ఇక అబద్దాలు ప్రచారం చెయ్యడం మొదలు పెట్టారు..

రచ్చబండలో సాక్షాధారాలతో వాల్ల ముగ్గిరి బట్టలు విప్పదీసి అందరి ముందు నిలబెడితే, తనకెందుకులే అని శ్యామలీయం సైడైపోతే.. జిలేబీ అనవసరమైన ఖాలీ వ్యాఖ్యలతో, రచ్చబండని నింపి యధాశక్తి హరిబాబుకు తన చీరకప్పి(తన ఒంటిమీద ఉన్న ఒక్కబట్టా) తన మానాన్ని కాపాడుకోడానికి విశ్వప్రయత్నం చేసింది.

అప్పటికే బుర్ర తిరిగి మైండు బ్లాకై పోయిన హరిబాబు తన తత్తర మాటలతో భారతంలో లేనివి కూడా ఉన్నట్టు చూపించడానికి ప్రయత్నించి(ద్రోణుడు ఏకలవ్యుడికి ప్రైవేటూగా ట్యూషన్ చెప్పాడు లాంటి ఇరికుంపుడులు) తోటి హిందువులతోనే 'థూ' అనిపించుకున్నాడు.

రచ్చబండ ని మాలిక నుంచి తొలగించాక.. ఇక చిరంజీవి   మాట ఎవ్వడూ వినడానికి చాన్సు లేదని అర్ధం చేసుకున్న హరిబాబు, ఇదే చాన్సు అనుకోని.. రచ్చబండలో తాను వీరాధి వీరుడుగా గెలిచి తిరిగి  ఒచ్చానని పుకార్లతో తన బ్లాగు నింపుకోవడం, ఆ సమయంలోనే తనకు లభించిన ఆస్ట్రేలియా నుంచి పేద్దమనిషిగా ముసుగేసుకు బతుకున్న ఒక విష పుత్రుడితో 'రొచ్చు బండ' అని  ఒక  బ్లాగు తెరిపించి, దాన్లో ఏ విషయం  లేక పోగా.. పూర్తిగా నన్ను  తిట్టించడానికే తన సమయమంతా వెచ్చించాడు.


దాన్ని  నేను ఎదుర్కోవడానికి  కొండల రావు గారి బ్లాగు ఉపయోగించుకున్నాను. ఆ దెబ్బతో హరిబాబుకి స్మశాన వైరాగ్యం కమ్ముకొచ్చి హరిశ్చద్ర నాటకంలో  కాటిసీను పద్యాలందుకున్నాడు..

 పొద్దున్నే మళ్ళీ తాగొచ్చి తనకే సొంతమైన కాపీ పెష్టులతో కొండలరావు గారి బ్లాగును కూడా నింపడం మొదలు పెట్టాడు. హరిబాబు దగ్గర  మార్కులు కొట్టెయ్యడానికి ఏ చాన్సూ ఒదులుకోని(ఎందుకో  మరి వాళ్ళిద్దరికే తెలియాలి) జిలేబీ అక్కడకూడా ఖాలీ వ్యాఖ్యలతో విరుచుకుపడింది.

తట్టుకోలేని కొండలరావు  గారు ఆ పోష్టులకి వ్యాఖ్యలు ఆపేశారు.

దాన్నికూడా హరిబాబు తన మొల మీద కప్పుకోవడానికి  గుడ్డగా వాడుకోవాలని ప్రయత్నించాడు. కొండలరావుగారు తన మాట  విని ఆ పోష్టుకు వ్యాఖ్యలు బంద్ చేశారని తన బ్లాగులో రాసుకుంటూ కాలరెగరేసుకున్నాడు. దానితో  బాటు ప్రవీణ్ అన్న మాట("ఒక మహిళా బ్లాగరుని ఆమె భర్త  ఇంట్లో లేని  టైం లో తాను వొస్తాను అని హరిబాబు అనడం"), నేనట్లుగా ప్రచారం చేస్తున్నాడు..

చెప్పుతో నడి రోడ్డులో తన్నినా ఇలాంటి వాడికి బుద్ది రాదని అర్ధం అయ్యి, ఈ సైకోగాల్లందరికీ బుద్ది చెప్పడానికి ఎవరెవరివో బ్లాగులని వేదిక చేసుకోవడం ఇష్టం లేక.. నా సొంత బ్లాగుని తయారు చెసుకున్నాను.