Thursday, February 14, 2019

"మత బోధకులు సైన్సు చదువుకుంటే మంచిది" - డాక్టర్‌ దేవరాజు మహారాజు

'అన్నీ వేదాల్లో ఉన్నాయష'- అని ఎవరైనా మాట్లాడితే వారివి పిచ్చి మాటలే అవుతాయి. ఆ కాలానికి ఉన్న అవగాహన, పరిజ్ఞానం మాత్రమే అందులో ఉన్నాయి. తర్వాత, అత్యాధుని కంగా మనిషి అంతరిక్షంలో సాధిస్తున్న విషయాలు అందులో లేవు. గణితానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి జోడీ కుదిర్చి సమకూర్చుకున్న విజ్ఞానం-పురాణాలలోనూ, వేదాలలోనూ, ఇతర ఏ మత గ్రంథాలలోనూ లేదు. ఇది వాస్తవం. సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు. ఆ సమాజాలకు వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు. కానీ నేడున్న మేధాశక్తికి వారు సరితూగరు. ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే అయినా, ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది. అలాగని వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు.

సమాజం మారిపోయింది. సమాజ అవసరాలు మారిపోయాయి. ఆ రాజులూ, ఆ రాజ్యాలు, కత్తులు, బల్లాలు, గుర్రాలు, తోపులూ అన్నీ మాయమై పోయాయి. ఇక్కడ ప్రయోగిస్తే వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో దేశాన్ని భస్మీపటలం చేసే అణ్వాయుధాల యుగంలో ఉన్నాం. వందేళ్ల కిందట పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు జ్ఞాని, పండితుడుగా చలామణి అయ్యాడు. ఇప్పుడవి పనికి రానివయ్యాయి. విద్యావంతుల సంఖ్య పెరిగింది. ఆలోచనాపరులు ఎక్కువయ్యారు. పిల్లల విజ్ఞానం, ప్రతిభ చూస్తుంటే పెద్దలే హడలిపోతున్నారు. నేను చూసిన కొందరు పిల్లలున్నారు. మొదట, టీచరు వారికి పదుల్లో 20 సంఖ్యలు చెప్పారు. ఆయన చెప్పడం ఆపగానే వారు ఆ సంఖ్యలు మొత్తం చెప్పేశారు. కాలిక్యులేటర్‌ నొక్కుతూ కూర్చున్న వాళ్లు సైతం అంత త్వరగా చెప్పలేరు. ఆ తర్వాత టీచర్‌ వందల్లో యాభై సంఖ్యలు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా వారు, వాటి మొత్తం టక్కున చెప్పేశారు. తర్వాత అదే కూడిక వేలల్లో జరిగింది. పలకా బలపం కానీ, పెన్నూ కాగితం కానీ ఉపయోగించకుండా, ఊరికే వింటూ మెదడులోనే కూడికలు చేసుకుంటూ చెప్పారా పిల్లలు. గణితంలో ఇంత అద్భుతమైన శక్తి పూర్వకాలంలో ఎవరికీ ఉన్నట్టు మనం వినలేదు. ఈ ఆధునిక కాలంలోనే శకుంతలా దేవి పేరు విన్నాం. కానీ పదేళ్ల పిల్లలో ఇంత 'తెలివి' ఉండడం మామూలు విషయం కాదు. వాళ్లు దేనికైనా ఘనం, ఘన మూలం కూడా చెప్పేశారు.
ఇక కళల విషయానికొస్తే, యాభై యేళ్ల క్రితం, తన ఇరవయ్యోయేట ఓ ప్రసిద్ధ గాయని పాడిన పాటను ఇప్పుడు పదేళ్లలోపు పిల్ల అచ్చు అలాగే పాడగలుగుతోంది. అంటే కొత్త తరాలు ఎంత మేధోశక్తితో, కళా సంపత్తితో ఉన్నాయో మనం గమనించవచ్చు. నాకో అబ్బాయి తెలుసు. వాడికి నాలుగు సంవత్సరాలు. సుమారు డెబ్బయి దేశాల రాజధానుల పేర్లు చెబుతున్నాడు. గ్రహాలపేర్లు, ముఖ్యమైన వైజ్ఞానిక ఆవిష్కర్తలైన శాస్త్రజ్ఞుల పేర్లూ చెబుతున్నాడు. వార్తల కెక్కుతున్న ఇలాంటి చిన్నారుల్ని మనం టెలివిజన్‌ షోలలో కూడా చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ప్రాథమిక సమాచారం, అవగాహన, ప్రవచన కారులకు ఏమైనా ఉందా? గమనించండి. వారి దగ్గరున్న పాత సామాను తెచ్చి మన దగ్గర 'సరుకు' చేసుకోవడం తప్ప ఇంకేమైనా ఉందా? చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల. రెండు- తల్లిదండ్రులిస్తున్న ప్రోత్సాహం వల్ల. మూడు- బాల్యంలో దొరికిన మంచి ఉపాధ్యాయుల వల్ల ఇలాంటివి సాధ్యం!! నేర్చుకోవడం, అభ్యాసం చేయడం, ఇది మానసిక ఆరోగ్యంలో భాగం. అంతేగాని ఎవరి దయాదాక్షిణ్యాల వల్లనో, కరుణా కటాక్షాల వల్లనో కాదు. పిల్లలతో భారతం- భాగవతం పద్యాలు వల్లె వేయిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుందేమో గాని, ఈ కాలానికి పనికొచ్చే లోకజ్ఞానం, అవగాహన పెరగదు.


ఆత్మశక్తి, ఆత్మజ్ఞానం అంటూ జనాన్ని మోసగించే అన్ని మతాల మత బోధకులూ మామూలు మనుషులే! గతంలో సాయిబాబా బెడ్‌రూంలో మూడు హత్యలు జరిగి, ముగ్గురు యువకులు చనిపోతే ఆయన ఆత్మశక్తి ఏమైంది? పోలీసులెందుకు రావాల్సి వచ్చింది? విషయాలేవీ బయటికి పొక్కకుండా ఆయన తన రాజకీయ పరిచయాలను ఎందుకు ఉపయోగించుకోవాల్సి వచ్చింది? ఆయన తన ఆత్మశక్తితో విషయాలన్నీ వివరంగా ప్రజలకు చెప్పాల్సింది కదా? విశ్వ రహస్యాల్ని ఛేదిస్తున్న మానవుడికి ఈ మత బోధకుల రహస్యాలు విప్పడం ఒక లెక్కా? అసలైతే రహస్యాలేవీ లేవు. వారివి బూటకాలు, నాటకాలు కాబట్టే సామాన్యుల్ని సంశయంలో పడేస్తున్నారు. అన్ని మతాల మతబోధకులు కొంత ఖగోళ శాస్త్రం, కొంత జీవ శాస్త్రం, కొంత రసాయన శాస్త్రం, పరిణామ శాస్త్రంలోని కొన్ని ప్రాథమిక అంశాలు చదువుకొంటే బాగుంటుంది. అవి తెలుసుకోకుండా ఇప్పుడు వారు చెప్పేదేమీ లేదు. ఏదో చెప్పాలన్న ఉబలాటం గురువులకు, ప్రవచనకారులకు ఉంటే ఉండొచ్చు. అది వారి బలహీనత- సామాన్య జనానికి ఇప్పుడు వారికన్నా ఎక్కువ విషయాలే తెలుసు. మరోపని లేక ప్రవచన- కాలక్షేపానికి వెళ్లి కూర్చునే వారు కొందరైతే, ఆ పంతులు గారికెంత తెలుసో చూద్దాం అని వెళ్లేవారు కొందరు. పాత సారాని కొత్త సీసాలో ఏమైనా పోస్తున్నారా? పాత పురాణాలకు కొత్త ఆధునిక విశ్లేషణలేమైనా ఇస్తున్నారా? అని ఆలోచించే వారు కొందరు. ఇలా నానా రకాల వాళ్లుంటారు.


ఈ తరం వారు యాబై ఏళ్లు వస్తేగాని ఎల్‌ఈడి టీవీ చూడలేకపోయారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే చూడగలుగుతున్నారు. విశ్వ విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకుంటూ ఎదుగుతున్నారు. మరి ఇంకా ఎందుకండీ రాముడి కథలూ, భీముడి కథలూ, అభూత కల్పనలూ? వ్యక్తిత్వ వికాసానికి విషయాలు కావాలంటే ప్రపంచ చరిత్రలో నీతిపరులు, నిజాయితీ పరులు, పోరాట వీరులు, త్యాగాధనులు ఎంతో మంది ఉన్నారు. పురాణ పురుషుల వ్యక్తిత్వాలు-చెప్పుకునేవారికి కాలక్షేపమేగానీ, వినే వారికి వాటివల్ల ఉపయోగం లేదు. ఈ కాలంలో పిల్లలు జై హనుమాన్‌ను సూపర్‌మ్యానులా చూస్తున్నారు తప్పితే, వెనకటి రోజుల్లో లాగా భక్తి భావమూ, తన్మయత్వమూ ఉండడం లేదు. ఇక ఈ ప్రవచనకారులు వారి ధోరణి మార్చుకుని, పర్యావరణ పరిరక్షణ గురించి, ధరిత్రీ దినోత్సవం గురించి మాట్లాడాలి. ధరిత్రీ దినోత్సవం ఎప్పుడు ఎందుకు జరుపుకోవాలి లాంటివి చెపితే సమాజానికి మేలు చేసినవారౌతారు. జన్మలు, పునర్జన్మలు, అతీంద్రియ శక్తులు, క్షుద్ర శక్తులు వంటివి బోధించకుండా విశ్వాంతరాళం గురించి అధ్యయనం చేసి జనానికి చెప్పాలి. మనం చెప్పుకునే పుక్కిటి పురాణాలకు, సైన్సు సిద్ధాంతాలకు ఎక్కడ తేడా వస్తోంది అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వారెంత నెత్తీ నోరూ బాదుకున్నా ఆ పురాణ పాత్రల్లో ఏ ఒక్కటీ కూడా సజీవంగా ఈ ప్రపంచం లోకి రాదు-వారిని బొందితో స్వర్గానికి తీసుకుపోదు. అందువల్ల వారు కాస్త మనుషుల్ని మనుషుల్లా చూస్తు, తాము కూడా మానవమాత్రులమేనన్న వాస్తవాన్ని జీర్ణించుకోవాలి.


మత పెద్దలు ఒకప్పుడు సైన్సు ఎదగకుండా శాస్త్రజ్ఞుల్ని మట్టుబెట్టారు. వారి ఆధిక్యతను ప్రశ్నించినందుకు చంపేశారు. అదంతా గతం. ఇప్పుడు ప్రశ్న బలపడింది. జవాబులు చెప్పగలగాలంటే నిరంతర అధ్యయనం, పరిశీలన, పరిశోధన అవసరం. జ్ఞానానికి కూడా అర్థం మారింది. అందువల్ల మత బోధకులే మతాల అడ్డుగోడల్ని కూలగొట్టే పని ప్రారంభిస్తే మంచిది. అప్పుడు జనం స్వచ్ఛందంగా ఒకరినొకరు కలుసుకుంటారు. ఒకరి గురించి ఒకరు పట్టించుకుంటారు. ప్రేమలు పెంచుకుంటారు. ఆత్మీయతను పంచుకుంటారు. ఆ ప్రయత్నంలో విశ్వ మానవ గీతికను పాడుకుంటారు. 


(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, సైన్స్‌ ప్రొఫెసర్‌)

43 comments:

  1. సైన్సులో నీ క్వాలిఫికేషన్ ఏంటీ దాని గురించి మాట్లాడటానికి అని వేదాల్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకోని.. దాన్లో ఇజ్ఞానం గురించి రాసిపడేస్తున్న ఒక దొర గారి కోసం... పై పోష్టు పెట్టవలసి వొచ్చింది.

    ReplyDelete
    Replies
    1. షరా మామూలే!

      నేను అడిగింది తప్ప మిగిలినవన్నీ చెప్పి అదేదో సినిమాలో ఒక క్యామెడీ క్యారెక్టర్ "వాడి జవాబులు కరెక్టే, నువ్వు ప్రశ్నల్ని మార్చుకుంటే సరిపోతుంది!" అన్నట్టు చెప్తున్నారు.నేను అడిగింది మీ educational qualifications.ఈ వ్యాసంలో ఆ రచయితే సైన్సు గురించి ఏం చెప్పాదు?ఆయన నాకు సాహిత్తీవేత్తగా తెలుసు, "సైన్స్‌ ప్రొఫెసర్‌" అనేది మీరు తగిలించిన తోకలా ఉంది.మాబోటి వాళ్ళ కామన్ సెన్సు పకారం ప్రొఫెసర్ అంటే ఫిజిక్సు ప్రొఫెసరో కెమిస్ట్రీ ప్రొఫెసరో అనుకుంటూ ఉంటాం.కానీ, మీరు తేడా కదా "ఆయన సాహితీవేత్తయే కాదు,సైన్సు ప్రొఫెసరు సుమా!" అని హడలగొట్టాలని చూస్తున్నారు కాబోలు!

      నేను M.Sc. Zoology అని చెప్పుకోగలుగుతున్నాను.చాగంటి వెంకట్ గారు ఫిజిక్స్ ప్రొఫెసర్‌ అని చెప్పుకోగలుగుతున్నారు.మాకు సైన్సు గురించి తెలియదు అంటే అది joke!ఇంతవరకు నేనెప్పుడూ ఈ మోడర్న్ సైన్సుని వ్యతిరేకించలేదు,దానికి ఉన్న లిమిటేషన్స్ కూడా నాకు తెలుసు. సైన్సు గురించి కూడా వాస్తవాలే చెప్తున్నాను.మీరు నన్ను కొత్తగా ఎడ్యుకేట్ చేసేటంత ఉన్నతస్థితిలో మీరు లేరు. మీ దగ్గిరా ఈ రచయిత దగ్గిరా నేర్చుకోవాల్సిన దుస్థితి నాకు లేదు.

      మీరు వాడుతున్న మాటల పట్ల మీకే క్లారిటీ లేదు.అది తెలుసుకుని నేర్చుకోవడం మీద దృష్టి పెట్టాల్సింది మీరే!

      Delete
    2. తమబొంటి పెద్దలకు సర్టిఫికేతు చూయించిమరీ పరిశయం శాయవలెనని హిప్పుడే తెలిసిందండి.

      Delete
    3. మతం పట్టుకు వేలాడేవాడేవాడు బుర్ర ఉపయొగించడు. అణుమాత్రమైనా బుర్ర ఉపయోగించి గూగిలిస్తే చాలు.. సైన్సు ప్రొఫెస్సరో కాదో తేలేది. హన్నా! బుర్ర వాడటమే? మర్డర్లైపోతయ్....

      Delete
    4. హేతువాదులకి అసలు బుర్రే ఉండదని నిరూపించేశారు.

      ఆయన ఏ సబ్జెక్టులో ప్రొఫెసరు అని నేను చేసిన ప్రస్తావనకి అర్ధం!తమకు అర్ధం కానిది ఉండకూడదు అనే దురద ఉండటం మంచిదే - ఆ దురద నాకూ ఉంది!అయితే, అర్ధం కానిది ఎదురు కాగానే ప్రయత్నించి అర్ధం చేస్కోవడం ఒక పద్ధతి, అది మాబోటివాళ్ళం చాలామందిమి చేస్తూనే ఉన్నాం.కానీ తమరు హేతువాది కదా, మీ చిన్నిబుర్రకి అందనిది ఏదైనా కంటికి కనబడుతున్నా సరే అది అస్లు ఉనికిలోనే లేదని తేల్చేస్తారు. ఉందని అన్నవాళ్ళు మతవాదులు ఐపోతారు మీ దృష్టిలో!

      సరే,డౌటు రానే వచ్చింది కాబట్టి ఈ వ్యాసరచయితకి ఏ సైన్సు సభెక్టుకి సంబంధించిన డిగ్రీ ఉంది?చిన్నప్రశ్నఅడిగితేనే ఉలిక్కిపడుతున్న మీలాంటివాళ్ళే పెద్ద ప్రశ్నలు వేస్తే మర్డర్లు చెయ్యగలరు - మాకంత సీను లేదు లెండి!

      Delete
    5. >>"ఆయన నాకు సాహిత్తీవేత్తగా తెలుసు, "సైన్స్‌ ప్రొఫెసర్‌" అనేది మీరు తగిలించిన తోకలా ఉంది."

      ఈకలు తోకలూ పీకే మీకు కాస్త ఓపికకూడదీసుకోని 2నిమిషాలు గూగిలించే ఓపికలేకపోతే ఎవడేం చెయ్యగలడు?

      >>చిన్నప్రశ్నఅడిగితేనే ఉలిక్కిపడుతున్న మీలాంటివాళ్ళే పెద్ద ప్రశ్నలు వేస్తే మర్డర్లు చెయ్యగలరు - మాకంత సీను లేదు లెండి!

      కాష్మీరు నుంచీ కన్యాకుమారిదాకా మీ బాచ్చిలు ఎలాంటి మర్డర్లు, అరాచకాలు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో.. వాటిని మతోద్దరణ అక్కౌంటులో వేసుకునే మీకేం తెలుస్తుందిలేండి..

      Delete
    6. నేను అడిగినవి చాలా చిన్న ప్రశ్నలు!ఆ ప్రశ్నలకి జవాబు చెప్పేస్తే సరిపోయేదానికి నిన్నేదో మర్డర్ చేస్తున్నట్టు బిల్డప్పు దేనికి?ఆయన జువాలజీ ప్రొఫెసర్ అని ఒక్క ముక్క చెప్పటానికి లేవని నోరు "అణుమాత్రమైనా బుర్ర ఉపయోగించి గూగిలిస్తే చాలు.. సైన్సు ప్రొఫెస్సరో కాదో తేలేది. హన్నా! బుర్ర వాడటమే? మర్డర్లైపోతయ్...." అని సొల్లు మాటలకి బాగానే లేస్తంది - ఆ వివరం తెలియక చెప్పలేదా?నువ్వు నీ పోష్టులో చెప్పాల్సిన బేసిక్ డిటైసుకి కూడా జనాలు ప్రతి పేరాకీ గూగుల్లో వెతుక్కోవాలన్నమాట!ప్రశ్న అడిగితేనే నేను నిన్ను మర్డర్ చేస్తునట్టు దడుపు డైలాగులు చెప్పేవాడివి నాకు పాఠాలు చెప్పడానికంటూ ఈ పోష్టెందుకు పెట్టావు?నీ పాటికినువ్వు పోష్టు వేసుకుని నీ పోష్టు దగ్గిరే "సైన్సులో నీ క్వాలిఫికేషన్ ఏంటీ దాని గురించి మాట్లాడటానికి అని వేదాల్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకోని.. దాన్లో ఇజ్ఞానం గురించి రాసిపడేస్తున్న ఒక దొర గారి కోసం... పై పోష్టు పెట్టవలసి వొచ్చింది." అని డబ్బా కొట్టుకుంటే నాకెట్లా తెలుస్తునద్నుకున్నావు?నా బ్లాగు దగ్గిర కామెంటు వెయ్యాలనే పాటి కామన్ సెన్సు కూడా లేదు నీకు, ఏంటో పోజులు కొడుతున్నావు.

      ఆ దేవయ్య తెలివితేటలు కూడా నీకు తగ్గట్టే ఉన్నాయిలే!ఆహా సైన్సు ఓహో సైసు అని కవిత్వం చెప్పే ప్రతి గొట్టాంగాణ్ణీ పట్టించుకునేటంత తీరిక నాకు లేదు.నన్ను ఎడ్యుకేట్ చెయ్యగలిగే సరుకు ఈ వ్యాసంలో ఏమీ లేదులే గానీ నిన్ను నువ్వు ఎడ్యుకేట్ చేసుకోవటానికి ట్రై చెయ్యి.

      Delete
    7. చిన్న ప్రశ్నలేస్తే సరిపొయ్యేదానికి, తమరి పోష్టుల్లాగే అంత సోదెందుకు పెట్టారు? ఆ సోది రాసేంత టైంలో 10వ వంతు వాడితే గూగుల్లో తెలిసిపొయ్యేది.

      దేవయ్య తెలివితేటలు మరి ఎలా వాడాలంటావూ? నీలాగే టైటిల్ కి మాటర్కి సంబంధం లేకుండా.. ఓ 100 పేజీల సొల్లు రాసి పడెయ్యాలంటావా మరి? నీ పేజిల్లో కామెంటుపెడితే.. నీ లవడా భాష ఎలా వాడుకుంటావో ఎవడికి తెలియదు ఇక్కడ?

      నీ సైన్సు మాస్టర్స్ మత్రమే ప్రపంచంలో టాపు అన్నట్టు, ఇక ప్రపంచంలో ఎవ్వడూ ఆ రేంజికి చేరుకోలేనట్టు ఎధవ బిల్డప్పులు ఎందుకు కొట్టుకొంటున్నావ్? పోనీ నువ్వు చదివి ఊడబొడిచిందేంటి ఇక్కడ? 7వ క్లాస్స్ చదివినోడి జ్ఞానంకూడా నీకులేదు మరి.. "గోడలు కూల్చుకో.. గుంతలు తవ్వుకో.. నాకు వెయ్యినూటపదార్లు చదివించుకో.. లేకపోతే సర్వనాశనమైపొతావ్" అని చెప్పుకుని బతికే నీకు మాస్టర్ డిగ్రీ ఇచ్చిన వెధవెవడు? డబ్బులుపెట్టి కొనుక్కునో, దొంగ సర్టిఫికేట్ళు తెచ్చుకునో.. మాట్లాడాలంటే.. ఆమేరకు జ్ఞానమెందుకొస్తుంది.. జ్ఞానం లేకుండా దేవుడు, దెయ్యం అని భయపెట్టి బతికెయ్యడం తప్పించి..

      అస్సలు మంత్రాలు మా అందరికీ అర్ధమయ్యేట్టు తెలుగులో చదవండ్రా అంటేకూడా.. భయపడిపొయ్యి నీ "లవడా భాష" ఎత్తుకున్న నీకు మాస్టర్స్ డిగ్రీనా?? భూత వైద్యం లోనా, సైన్సులోనా...?

      Delete
    8. foolish statement1:
      సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు. ఆ సమాజాలకు వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు. కానీ నేడున్న మేధాశక్తికి వారు సరితూగరు. ప్రాచీనులు మనకు గౌరవనీయులు. వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే అయినా, ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది. అలాగని వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు.

      my questions
      1."విద్యావంతుడు", "మేధావి" అనే పదాలకి అర్ధం ఏమిటి?మొదట నీ అంతట నువ్వు గానీ ఆయన్ని అడిగి కానీ నిక్కచ్చి జవాబు చెప్పాలి - నిఘంటు అర్ధం సేకరించి ఇక్కడి సందర్భానికి తగిన ఒక్క అర్ధం చెబితే చాలు.

      నేను అర్ధం చేసుకున్నది ఇది:ఇప్పటి కాలంలో చదవడం రాయడం వచ్చినవాళ్ళు కూడా అప్పటి వైదిక ఋషుల కన్న తెలివైనవాళ్ళు, చాలా ఎక్కువ స్థాయిలో వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అని ఆయన చెబుతున్నారు,అవునా?ప్రవీణ్ మోహన్ అనే వ్యక్తి అగస్త్య సంహితని మక్కీకి మక్కీ ఫాలో అయ్యి ఎలెక్ట్రిక్ బ్యాటరీ తయారు చేశాడు.అది యూట్యూబులో వెతికితే దొరుకుతుంది.చూడవచ్చును.నిన్ను కాదు ఆ దేవయ్య గారినే నేను చాలెంజి చేస్తున్నాను - ఒక అయిదో తరగతి కుర్రాడితో గానీ B.A Economics చదివిన విద్యాధికుడితో గానీ వోల్టాయిక్ సెల్ తయారు చేయించగలరా?

      2.వ్యాసాలు మాత్రమే కాదు కదా, ఆయన కూడా కవిత్వం చెప్పారు, కధలు రాశారు. అయినా పురాణ కధలు కల్పితం అని తెలియకపోవడం విచిత్రంగా ఉంది!కాశీ మజిలీ కధల్లోనూ సైన్సు ఉండదు,భేతాళ కధల్లోనూ సైన్సు ఉండదు, మరి పురాణకధలు రాసేవాళ్ళకి సైన్సు తెలియాల్సిన అవసరం ఏమిటి?

      3.అగస్త్య సంహితలో వెతకాల్సిన సైన్సుని పుక్కిటి పురాణాల్లో వెతుకుతున్నారు, ఎంత పిచ్చివాళ్ళు మీరు! ఒక బ్రాహ్మడు,నల్లమేక,నలురుగు దొంగల కధల లాంతి నీతి కధలు రాయటానికి సైన్సు దేనికి?

      ఆ చెప్పేది కూడా నిబద్ధం లాదు - "ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు", "వారు గొప్ప జ్ఞానులై ఉండొచ్చు" అనే వూహాగానాలు!"ఈ కాలంలో విద్యావంతుడైన ఒక సామాన్య పౌరుడికి ఉన్న అవగాహన, ఆనాటి మేధావులకు లేదు. తప్పు వారిది కాదు. వారు జీవించిన సమాజ స్థాయే అలాంటిది." అని అంటూనే ఆ వెంటనే "ప్రాచీనులు మనకు గౌరవనీయులు.వారు కొన్ని ప్రాథమిక అంశాలను మనకు అందించింది నిజమే, వారి కృషిని తక్కువ చేయడం ఏమాత్రం కాదు." అని కూడా అనగలిగిన వారు శ్రీ దేవయ్యరాజు మహదేవయ్యరాజు వారు - మేమేదో ఏడ్చిపోతామని జాలి కాబోలు!

      Delete
    9. foolish statement2:
      పిల్లల విజ్ఞానం, ప్రతిభ చూస్తుంటే పెద్దలే హడలిపోతున్నారు. నేను చూసిన కొందరు పిల్లలున్నారు. మొదట, టీచరు వారికి పదుల్లో 20 సంఖ్యలు చెప్పారు. ఆయన చెప్పడం ఆపగానే వారు ఆ సంఖ్యలు మొత్తం చెప్పేశారు. కాలిక్యులేటర్‌ నొక్కుతూ కూర్చున్న వాళ్లు సైతం అంత త్వరగా చెప్పలేరు. ఆ తర్వాత టీచర్‌ వందల్లో యాభై సంఖ్యలు చెప్పారు. ఎంతో ఉత్సాహంగా వారు, వాటి మొత్తం టక్కున చెప్పేశారు. తర్వాత అదే కూడిక వేలల్లో జరిగింది. పలకా బలపం కానీ, పెన్నూ కాగితం కానీ ఉపయోగించకుండా, ఊరికే వింటూ మెదడులోనే కూడికలు చేసుకుంటూ చెప్పారా పిల్లలు. గణితంలో ఇంత అద్భుతమైన శక్తి పూర్వకాలంలో ఎవరికీ ఉన్నట్టు మనం వినలేదు. ఈ ఆధునిక కాలంలోనే శకుంతలా దేవి పేరు విన్నాం. కానీ పదేళ్ల పిల్లలో ఇంత 'తెలివి' ఉండడం మామూలు విషయం కాదు. వాళ్లు దేనికైనా ఘనం, ఘన మూలం కూడా చెప్పేశారు.

      my questions:
      1.అలా టీచర్లని కూడా హడలగొట్టగలిగిన కుర్రాళ్ళు ఈ కాలంలోనే చాలా చాలా తక్కువమంది అని ఆయనకి తెలియదా?మరి, ఎక్కడో నూటికో కోటికో అలాంటి కుర్రాళని చూపించే హడావిడిలో వాళ్ళ క్లాసులోనే రెండు రెళ్ళు ఎంత అని అడిగితే దిక్కులు చూసే మొద్దబ్బాయిలు కూడా ఉండే ఉంటారు కదా!అయినప్పటికీ ఆ కొందరు కుర్రాళ్ళ తెలివితేటల్ని మొత్తం జనరేషన్ పిల్లలకి ఎట్లా దఖలు పర్చేశారు?

      2."పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు" రోజంతా అదే పని చేస్తూ కూర్చుంటాడా!దివారాత్రాల కున్న 24 గంటల్లో ఆరోగ్యవంతుడైన మనిషి 10 గంటల పాటు చురుగ్గా ఉండగలడు.పని త్వరగా పూర్తి చెయ్యాలన్న తొందర ఉంటే రెండేసి రోజూల పాటు కోడి నిద్రతో సరిపెట్టుకుని కూడా పని చెయ్యవచ్చును.ప్రాజెక్టుకి డెడ్ లైన్ వచ్చినప్పుడు నేనూ మా కొలీగ్సు కూడా అలాగే పనిచేసిన అనుభవం ఉంది నాకు.నీకూ మీ దేవయ్య గారిక్కీ అలవాటు లేదేమో పాపం!

      అగస్త్యుడూ వరాహ మిహిరుడూ కేవలం పొద్దున్నే లేచి అమరం చదవడం వల్ల గానీ గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించడం వల్ల గానీ పేరు తెచ్చుకోలేదు, కానీ అవి చేసినవాళ్ళే!మీ నమ్మకాలకి విరుద్ధమైన నమ్మకాలు ఎదటివాళ్ళలో ఉండడమే భరించలేని సంస్కారహీనులు నువ్వూ మీ దేవయ్యరాజు మహదేవయ్యరాజు గారు, మాకు శాస్త్రీయ విజ్ఞానం నూరిపొయ్యడానికి ముందు కాస్త సంస్కారం నేర్చుకోండి.

      Delete
    10. foolish statement3:
      చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల. రెండు- తల్లిదండ్రులిస్తున్న ప్రోత్సాహం వల్ల. మూడు- బాల్యంలో దొరికిన మంచి ఉపాధ్యాయుల వల్ల ఇలాంటివి సాధ్యం!!

      my questions:
      1.చురుకైన పిల్లలు స్కూల్లో టీచర్లని హడలగొట్టగలగడానికి కారణం ఇంట్లో తల్లిదండ్రులు ప్రోత్సహించడం అని చాలా చక్కటి రీజనింగు చెప్పిన వ్యక్తికి ఒకనాటి వారికి ఇప్పటివారికి ఉన్న సాంకేతిక పరిజ్ఞానం లేదని నిర్ధారించడం ఎట్లా సాధ్యపడింది?మా చిన్నప్పుడు రేడియో తప్ప టెలివిజను లేదు,ఇవ్వాళ మా అమ్మాయి టీవీ చూడకుండా పెరగడం నీ తెలివితక్కువతనం అని నన్ను వెక్కిరిస్తే ఎట్లా ఉంటుంది - అది తెలివైన మాటేనా?ఏమిటీ పిచ్చ లాజిక్కు!అఫ్ కోర్స్ "ఉండి ఉండదు" అనే చెప్పారు కదా అని అనవచ్చు.కాబట్టి దీని శాస్త్రీయతను మీ విచక్షణకే వదిలేస్తున్నాను.

      Delete
    11. foolish statement4:
      ఈ తరం వారు యాబై ఏళ్లు వస్తేగాని ఎల్‌ఈడి టీవీ చూడలేకపోయారు. ఇప్పటి పిల్లలు పుట్టుకతోనే చూడగలుగుతున్నారు. విశ్వ విజ్ఞానాన్ని తమ స్వంతం చేసుకుంటూ ఎదుగుతున్నారు. మరి ఇంకా ఎందుకండీ రాముడి కథలూ, భీముడి కథలూ, అభూత కల్పనలూ? వ్యక్తిత్వ వికాసానికి విషయాలు కావాలంటే ప్రపంచ చరిత్రలో నీతిపరులు, నిజాయితీ పరులు, పోరాట వీరులు, త్యాగాధనులు ఎంతో మంది ఉన్నారు.



      my questions:
      1.నిన్నటి తరం వాళ్ళు యాభయ్యేళ్ళ వయస్సులో గానీ చూడలేనివి ఈనాటి పిల్లలు పుట్టుకతోనే ఎట్లా చూడగలుగుతున్నారు?ఆ తరం వాళ్ళు తయారు చెయ్యడం వల్లనే కదా!నాకు ఇబ్బంది కలిగించిన విషయం నా తర్వాత తరానికి కూడా ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ఓక తరం తయారు చేసిన వస్తువులు తర్వాత తరానికి ఉనికిలోకి రావడం అనాది కాలంనుంచీ జరుగుతూనే ఉన్నదనే కామన్ సెన్సు కూడా లేదా మీకు?ఇవ్వాలే మీరు కనుక్కున్న అద్భుతసత్యంలా ఆవిష్కరిస్తున్నారే!
      2.చివరలో చదివిన లిస్టులోని మహావీరులూ త్యాగధనులూ వారి చిన్నతనంలో వారి పెద్దలు పరిచయం చేసిన పురాణ కధలు చదివి ఆయా పాత్రలతో తాదాత్మ్యం పొందడంవల్లనే ఆయా ఘనకార్యాలు చేశామని వారే చెప్పుకున్నారు కదా!

      వాళ్ళతో సరిపెట్టేసుకుని కొత్తగా ఎవరూ గొప్పవాళ్ళు కానక్కరలేదనా మీ ఉద్దేశం?

      Delete
    12. unscientific statement1:
      చిన్నపిల్లలు ఇన్ని తెలివి తేటలు ప్రదర్శించ గలుగుతున్నారంటే ఎలా సాధ్యమవుతూ ఉందీ? ఒకటి- జన్యుశాస్త్ర రీత్యా వారసత్వ లక్షణాల వల్ల.

      my questions:
      హిట్లర్ మరియు కొందరు జాత్యహంజారులు తమ జాతికి చెందినవారు పుట్టుకతోనే తెలివైనవారు కాబట్టి ఆచంద్రతారార్కం తామే అధికారంలో ఉండటం తప్పు కాదు అని చెప్పుకోవడానికి భారీ పెట్టుబడులు పెట్టి అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు సమకూర్చి మంచి మంచి జీతాలు ఇచ్చి కెరీరిస్టు/రేసిస్టు సైంటిష్టుల్తో ఇలాంటి సిద్ధాంతాల్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు.
      నాకు ఈ సిద్ధాంతం పుట్టు పూర్వోత్తరాలు సమస్తం తెలుసు.శాస్త్రప్రపంచంలో దీనికి అధికారికమైన గుర్తింపు లేదు.ఆయన కొందరు శాస్త్రజుల వాదన అని కూడా ఆంటం లేదు.జన్యుపరమైన వారసత్వం వల్ల కొందరు పిల్లలు ఎక్కువ తెలివితేటల్ని ప్రదర్శించడం సహజమైనదే అని అంటున్నారు.నేను దీన్ని వొప్పుకోఅవ్డం లేదు.మరి మీ సంగతి యేంటి?ఆయనతో ఏకీభవిస్తున్నారా?దీన్ని మీరు వొప్పుకుంటే హిందువులు బ్రాహ్మణులకి ఆధిక్యతని కట్టబెట్టటాన్ని కూడా మీరు సమర్ధించాల్సి ఉంటుంది, కనీసం వ్యతిరేకించకూడదు - ఆలోచించుకోండి!

      Delete
    13. >>సమకాలీనంలో బాలబాలికలకు, సామాన్య పౌరులకు ఉన్న వైజ్ఞానిక అవగాహన ప్రాచీన మేధావులకు ఉండి ఉండదు.

      >>నేను అర్ధం చేసుకున్నది ఇది:ఇప్పటి కాలంలో చదవడం రాయడం వచ్చినవాళ్ళు కూడా అప్పటి వైదిక ఋషుల కన్న తెలివైనవాళ్ళు, చాలా ఎక్కువ స్థాయిలో వైజ్ఞానిక పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అని ఆయన చెబుతున్నారు

      మీతాత నీకు వర్చువల్ రియాలిటీ గురించి చెప్పబోతే నీకెలా ఉంటుంది? నీకంటే ఎక్కువ తెలుసా మీ తాతకి? ఏదో ఒకలా చదివేవాడికి అర్ధం కాకుండా క్వశ్చన్ అడిగితేచాలు అనుకుంటూన్నావా??


      >>ప్రవీణ్ మోహన్ అనే వ్యక్తి అగస్త్య సంహితని మక్కీకి మక్కీ ఫాలో అయ్యి ఎలెక్ట్రిక్ బ్యాటరీ తయారు చేశాడు.

      >>అగస్త్య సంహితలో వెతకాల్సిన సైన్సుని పుక్కిటి పురాణాల్లో వెతుకుతున్నారు, ఎంత పిచ్చివాళ్ళు మీరు! ఒక బ్రాహ్మడు,నల్లమేక,నలురుగు దొంగల కధల లాంతి నీతి కధలు రాయటానికి సైన్సు దేనికి?

      అగస్త్య సమ్హిత ఎప్పుడు రాశారు? నీ విజ్ఞానం నాశనం చేసిన బ్రిటీష్ వాళ్ళు ఎప్పుడొచ్చారు? ఈ మధ్యలో బ్యాటరీలు ఎందుకు తయారుచెయ్యలేదు? బ్యాటరీలు కనిపెట్టినవాడు దాన్నెందుకు వాడాలో రాయలేకపొయ్యాడా? వాటితో కనీసం ఒక బల్బు వెలిగించలేకపొయ్యాడా? అంత తోపు గాల్లైతే ప్రవీణ్ తయారు చేసి చూపించాకకూడా "వేదాల్లో తప్పులుపట్టుకుంటే లచ్చలు లచ్చలు ఇత్తాం" అనే లాంటీ బాచ్చిలు ఇంకా నోరు మూసుకోని ఎందుకు కూర్చున్నాయి? నాతో మాట్లాడాలంటే నీ బుర్ర 200% ఎక్కువచేసి వాడాలని ప్రీవియస్ ఎక్ష్పీరియన్స్లకే తెలిసుండాలికదా.. చిరంజీవి పేరు కనిపిస్తే చాలు... బుర్ర బ్లాంకైపోతే ఎలా?

      >>వ్యాసాలు మాత్రమే కాదు కదా, ఆయన కూడా కవిత్వం చెప్పారు, కధలు రాశారు. అయినా పురాణ కధలు కల్పితం అని తెలియకపోవడం విచిత్రంగా ఉంది!

      పురాణాల పేరుతో చెప్పేవన్నీ కథలే అని మొత్తానికి ఒప్పుకున్నావ్.. చాలు

      >> మేమేదో ఏడ్చిపోతామని జాలి కాబోలు!
      జాలిపడే స్టేజ్ దాటిపొయ్యిందని పాపం దేవయ్యకింకా తెలియట్లేదు. మీలాంటి టెర్రరిష్టుల్ని పాకిస్తాన్ బోర్డర్ అవతలివరకూ తరిమి తరిమి కొట్టాలి.

      >>"పొద్దున్నే లేచి అమరం చదివేవాడు, గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించేవాడు" రోజంతా అదే పని చేస్తూ కూర్చుంటాడా!

      ఆ చదువుడుగాల్లే నీ తాత ముత్తాతల్ని వేదాలు చద్వనివ్వకుండా అడ్డుపడింది.. తర్వాతర్వాత.. వాళ్ళకి మంది బలం కావాల్సొచ్చినప్పుడు.. నీలాంటి కొన్ని జాతుల్ని చేరదీశారు.. అగ్రహారం అవతల్నుంచీ తెచ్చుకోని వాళ్ళ కాళ్ళదగ్గర పడేసుకుంటే.. చీము నెత్తురు లేకుండా.. రావుగోపల్రావ్ పక్కన అల్లు రామలింగయ్యలాగా.. వాళ్ళు మిగిల్చిన మందు తాగుతూ.. "మేం కాస్ట్లీ సారా తాగున్న దొరలం" అని బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. పిటి యు...

      >>అగస్త్యుడూ వరాహ మిహిరుడూ కేవలం పొద్దున్నే లేచి అమరం చదవడం వల్ల గానీ గాయత్రీ మంత్రం, హనుమాన్‌ చాలీసా పఠించడం వల్ల గానీ పేరు తెచ్చుకోలేదు..మీ నమ్మకాలకి విరుద్ధమైన నమ్మకాలు ఎదటివాళ్ళలో ఉండడమే భరించలేని సంస్కారహీనులు నువ్వూ మీ దేవయ్యరాజు మహదేవయ్యరాజు గారు, మాకు శాస్త్రీయ విజ్ఞానం నూరిపొయ్యడానికి ముందు కాస్త సంస్కారం నేర్చుకోండి.

      బ్యాటరీ అప్పుడే కనిపెట్టేసిన వాడికి ఇంతకుముందే బట్టలిప్పదీసి బ్లాగులో నిలబెట్టాను.. ఇంక ఆసోది నువ్వు పట్టుకోకపోవడమే మంచిది..

      >>ఈతరం.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది.. ఆ తరం... సోది.. సోది.. సోది.. సోది.. సోది.. సోది..

      అంత సోది చదివే ఓపిక నాకు లేదు.. రాసే ఒపైక నీకెలా ఉంటుందో.. అమరం, గాయిత్రీ మంత్రాలు చదివితే అంతేనేమో..

      >>ఓక తరం తయారు చేసిన వస్తువులు తర్వాత తరానికి ఉనికిలోకి రావడం అనాది కాలంనుంచీ జరుగుతూనే ఉన్నదనే కామన్ సెన్సు కూడా లేదా మీకు?

      అదేంటీ అలా ప్లేట్లు.. గ్లాసులు ఫిరాయించేశావ్? అప్పుడెప్పుడో భూమి పుట్టకముందు పుట్టి రోదసీలో ఎగురుతున్న వేదాల్లో రాసి పడేసినవే ఇప్పుడు కనుక్కున్నవన్నీ అంటూ అందరి చెవుల్లో రగతం తెప్పించిన హిందూ మత రక్షకుడివైన నువ్వేనా ఇలా మాట్ళాడేది...

      >>హిందువులు బ్రాహ్మణులకి ఆధిక్యతని కట్టబెట్టటాన్ని కూడా మీరు సమర్ధించాల్సి ఉంటుంది, కనీసం వ్యతిరేకించకూడదు - ఆలోచించుకోండి!

      రామాయణమంతా చదివి రాముడి పేరేంటీ అన్నట్టుంది నీ వాదన.. (రాముడికి..సీత ఏమౌతుందీ అని అంట్ళేదు.. దానికి సమాధానం చెప్పడం చేతగాని సన్నాసులంతా కలిసి.. ఆ ప్రశ్న వెర్రి వెంగలప్పలే అడుగుతారు అని డిసైడ్ చేసేసిన అతి తెలివిగాల్లు మీరు).. ఏవర్షన్లో ఎప్పాడో ఓపది సార్లు చదివి.. ఇంకో వందసార్లు ఇంపోజీషన్ రాయి.. ఆదెబ్బకైనా నీలో ఉన్న నటచక్రవర్తి బజ్జుంటాడో చూద్దాం..

      Delete
  2. >>>>ఈ ప్రవచనకారులు వారి ధోరణి మార్చుకుని, పర్యావరణ పరిరక్షణ గురించి, ధరిత్రీ దినోత్సవం గురించి మాట్లాడాలి. >>

    జగ్గీ వాసుదేవ్ గారు నీరు, భూమీ,చెట్ట్లూ కాపాడమనే చెపుతున్నారు.

    ReplyDelete
  3. ఆత్మలు అనేవి నిజంగా ఉంటే శవాలని పీక్కు తినడానికి వచ్చే కుక్కలని ఆత్మలు ఎందుకు తరమలేకపోతున్నాయి? పైగా శ్మశాన వాటికల్లోకి కుక్కలు దూరకుండా ఉండేందుకు మనుషులే కాటికాపరులుగా ఎందుకు ఉంటున్నారు?

    ReplyDelete
    Replies
    1. ఇక్కడ వేద వేదాంగాలు, బైబిల్లూ, ఖురానులూ చెప్పేది మనిషినెలా దోచుకోవాలని. కుక్కల్నెలా తరమాలని కాదు..

      Delete
    2. మన పూర్వికులకి కంటికి కనిపించే ఐదు గ్రహాల పేర్లే తెలుసు. యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలు వాళ్ళకి తెలియవు. ట్రాన్స్ నెప్ట్యూన్ బెల్ట్‌లో ఉండే ఐస్ ఆబ్జెక్ట్స్ కూడా వాళ్ళకి తెలియవు. ఆత్మలు అనేది ప్రిమిటివ్ నమ్మకం కాబట్టి ఆత్మల గురించి అన్ని మతగ్రంథాల్లోనూ వ్రాసుంటుంది. ఆధునిక విజ్ఞానమైతే వేదాల్లో ఉండే అవకాశం లేదు.

      Delete
    3. పూర్వీకులకి ఆ కాలానికితగ్గట్లు, ఆమేరకు మాత్రమే విజ్ఞానం ఉన్నదని నేను మొదటినుంచి చెప్తున్నాను. కానీ కొంతమంది మూర్ఖులు "పూర్వీకులకి తెలియనిదంటూ ఏమీలేదు, భవిష్యత్తులోకూడా రాబోదు" అంటూ వాల్లని పేద్ద చవటల్ని చేసిపడేశారు.

      Delete
    4. So is Veerabrahmam's kaalajnaanam.

      Delete
    5. వీరబ్రహ్మం అనే వ్యక్తి లేదా సాధువు ఒక గొప్ప సంఘసంస్కర్త. అంటరానితనం, బాల్య వివాహాలు లాంటి సాంఘీక దురాచారాలని వ్యతిరేకించాడు. అతని మాటలకి ప్రభావితులైన ఎంతోమంది అతని శిష్యులుగా చేరారు. "జనం ఎక్కువ ఎక్కడుంటే మా మతం అక్కడికెల్లి మా అవతరాలలో కలిపేసుకుంటాం" అనే ఆర్య సిద్దాంతం ప్రకారం.. వీరబ్రహ్మేంద్రాన్ని తమలో కలిపేసుకున్నారు.. మరి దురాచారాలు లేకపోతే, తమ ఆధిక్యం నిలుపుకునేదెట్లా? అప్పుడే కాలజ్ఞానం పుట్టింది.. వీరబ్రహ్మేంద్రం చేసిన సంఘసంస్కరణ లన్నీ మర్చిపోబడ్డాయి. వీరబ్రహ్మం.. వీరబ్రహ్మేంద్ర స్వామి అయ్యాడు. మీకు "గోపాలా.. గోపాలా.." క్లైమాక్ష్ గుర్తొస్తే అది మీతప్పుకాదు..

      ఆబాచ్చి కాలజ్ఞానం ప్రతులని ప్రరీక్షకి మాత్రం ఇవ్వరు.

      Delete
  4. you:అస్సలు మంత్రాలు మా అందరికీ అర్ధమయ్యేట్టు తెలుగులో చదవండ్రా అంటేకూడా.. భయపడిపొయ్యి నీ "లవడా భాష" ఎత్తుకున్న నీకు మాస్టర్స్ డిగ్రీనా?? భూత వైద్యం లోనా, సైన్సులోనా...?


    me:వొళ్ళు దగ్గిర పెట్టుకుని మాట్లాడు!నేను బూతులు ఎందుకు మాట్లాడానో నీకు ఇప్పటికి రెండు సార్లు చెప్పాను, ఎక్క్కలేదా?

    నువ్వు నన్ను తిట్టిన తిట్లు ఎలా ఉంటాయో చూపించాలని వాడాను.నా తిట్లకి కాలిపోయి సైబర్ క్రైం ఆఫీసుకి రిపోర్టు చేస్తానన్నవాడికి నీ తిట్లు నాకూ అలాగే ఉంటాయని తెలియలేదా?

    మళ్ళీ పిచ్చ మాటలు మాట్లాడితే మళ్ళీ అదే రిటార్టు ఇస్తా ఖబడ్దార్!

    వేదంలో ఉన్నవాటిని తప్ప సంస్కృతం చందస్సు ఉపయోగించి రాసినవాట్ని కూడా మంత్రం ఆని అనరు అని ఇప్పటికి లక్షసార్లు చెప్పాను.సంస్కృతాన్నే చచ్చిన భాష కింద లెక్కగట్టి అసహ్యించుకునే వాడివి నీకు మంత్రాలు తెలుగులో కావాలా!

    తిన్నగా వాదిస్తే సరే సరి.లేదంటే మూసుకు కూర్చో!నువ్వు నీ నోటికొచ్చింది కూస్తే పడడానికి నీ చప్రాసీలు ఎవడూ అలెడు.నీ ముడ్డి నలుపు నీకూ చూపిస్తా!

    BE CAREFULL !

    ReplyDelete
  5. >>వొళ్ళు దగ్గిర పెట్టుకుని మాట్లాడు!నేను బూతులు ఎందుకు మాట్లాడానో నీకు ఇప్పటికి రెండు సార్లు చెప్పాను, ఎక్క్కలేదా?

    రెండు నెలలు వెనక్కివెల్లి "నీ లవడా భాష" ఎక్కడ ఎందుకు ఏం రాశావో చూసుకోలేని వెధవ్వి... నువ్వు లక్షల సంవత్సరాల వెనక రాశారని చెప్పుకుంటున్న వేదాల్ని చదివి.. వాటిని ఉద్దరిస్తున్నావా. మూసుకోని.. నీ బ్లాగులో..పిట్టకథలురాసుకో ఫో..

    >>మళ్ళీ పిచ్చ మాటలు మాట్లాడితే మళ్ళీ అదే రిటార్టు ఇస్తా ఖబడ్దార్!

    నీ బట్టలు మళ్ళీ విప్పదీసి పడేశాకదా.. ఇక నువ్వు చెయ్యగలిగింది అదే "లవడా భాష" వాడి.. ఎంత తొందరగా వీలైతే.. అంత తొందరగా మాలికనుంచి "వస్త్రాపహరణం" సీను మాయం చెయ్యడమే..

    ReplyDelete
    Replies
    1. @you:మీతాత నీకు వర్చువల్ రియాలిటీ గురించి చెప్పబోతే నీకెలా ఉంటుంది? నీకంటే ఎక్కువ తెలుసా మీ తాతకి? ఏదో ఒకలా చదివేవాడికి అర్ధం కాకుండా క్వశ్చన్ అడిగితేచాలు అనుకుంటూన్నావా??


      me:
      జన్యుపరమైన వరసత్వం వల్ల ఇవ్వాళ్టి చురుకైన కుర్ర్రాళ్ళకి తెలిసింది వెయ్యేళ్ళ క్రితం వాళ్ళకి తెలియదు గాబట్టి వాళ్ళని పిచ్చిపుల్లయ్యల కింద లెక్కేస్తున్నాడు నీ అభిమాన దేవయ్య!

      దానికి నేను వేసిన ప్రశ్న చాలా సూటిగా ఉంది మా అమ్మాయి నా చిన్నప్పుడు టీవీ చూడలేకపోవటం నా తెలివితక్కువతనంగా లెక్కగట్టి మాట్లాడితే ఎట్లా ఉంటుందీ అని.ఇందులో నీకు "ఏదో ఒకలా చదివేవాడికి అర్ధం కాకుండా క్వశ్చన్ అడిగితేచాలు అనుకుంటూన్నావా??" అనిపించే డొంక తిరుగుడు ఏముందో నీకే తెలియాలి!

      ఒకటి మాత్రం నిజం ఒక తలలోని మెదడుతో ఆలోచించే మనిషి సహనంతో ఎన్ని మెట్లు కిందకి దిగినా సరే, మోకాలిలోని మెదడుతో ఆలోచించేవాడికి అర్ధం అయ్యేటట్టు మాట్లాడలేడు అని రుజువు చేశావు ఈ "వర్చువల్ రియాలిటీ గురించి తెలియదు కాబట్టి తండ్రి ఇచ్చిన పదెకరాల ఆస్తిని వందెకరాలకి పెంచినప్పటికీ మీ తాత నీకన్నా తెలివితకువ వాడు అవుతాడు" అనే నీ లాజిక్క్కుతో, శేభాష్!

      @you
      రెండు నెలలు వెనక్కివెల్లి "నీ లవడా భాష" ఎక్కడ ఎందుకు ఏం రాశావో చూసుకోలేని వెధవ్వి

      me:
      నువ్వు సైబర్ క్రైం ఆఫీసుకి రిపోర్టు చెయ్యాలని ఎక్కడ ఏ బ్లాగు దగ్గిర కూశావో చెప్పాను.అది నువ్వు ఎక్కడ చేసావో నువ్వు గుర్తు తెచ్చుకుంటే సరిపోద్ది!

      ఆక్కదే అడిగాను,"నేను నీతో లభాష మాట్లాడితే సైబర్ క్రైం ఆఫీసుకి రిపోర్టు ఇవ్వాలని అనేటంత కోపం వచ్చిందే,నువ్వు నా గురించి మాట్లాడినప్పుడు నాకూ అలానే నెప్పి పుడుతుందని నీకు తెలియదా?" అని. మొత్తం లెక్కపెట్టి మూడుసార్లు ఇదే ప్రశ్న నిన్ను అడిగాను.ఒకసరి ఆ ప్రశ్న వేశాక నేను వాడటం లేదు,ఎందుకంటే మంచి మనిషికి ఒక మాట మంచి గొడ్డుకి ఒక దెబ్బ చాలు కాబట్టి.ఇప్పటికీ ఆ మాటల్ని వాడటమూ ఇప్పుడు నన్ను ఉద్దేశించి కామెంటు వేశావు గదాని మర్యాదకి నీ బ్లాగుకి వచ్చిననదుకు నన్ను వెధవని చెయ్యడమూ లాంటి నీచ సంస్కారం చూపిస్తున్నది నువ్వు.

      @you
      నాతో మాట్లాడాలంటే నీ బుర్ర 200% ఎక్కువచేసి వాడాలని ప్రీవియస్ ఎక్ష్పీరియన్స్లకే తెలిసుండాలికదా.. చిరంజీవి పేరు కనిపిస్తే చాలు... బుర్ర బ్లాంకైపోతే ఎలా?

      me:
      ఏరా!నీకు నాతో వాదించే పాండిత్యం లేదు,నువ్వు నాకు సమవుజ్జీవి కాదు అని ఎప్పుడో డిక్లేర్ చేసి నీతో వాదించకుండా జాగ్రత్త పడుతూనే ఉన్నాను కదా!మీ పోష్టులు ఇదే స్థాయిలో ఉంటే నేను నేర్చుకునేది ఏమీ లేదు.మీ సంతృప్తి/స్వయంతృప్తి కోసం మీరు రాసుకోండి.నేను పట్టించుకోను అని చెప్పాక కూడా నా పోష్టు టైటిలుని జంబుల్ చేసి పోష్టులు పెట్టటమూ "సైన్సులో నీ క్వాలిఫికేషన్ ఏంటీ దాని గురించి మాట్లాడటానికి అని వేదాల్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకోని.. దాన్లో ఇజ్ఞానం గురించి రాసిపడేస్తున్న ఒక దొర గారి కోసం... పై పోష్టు పెట్టవలసి వొచ్చింది." అని నన్ను ఉద్దేశించి నీ పోష్టు కామెంటు పెట్టడమూ చేసింది నువ్వే కదా!

      నన్ను ఉద్దేశించి కామెంటు పెట్టి పిలిచి వచ్చాక నేను అడిగిన "హిట్లర్ మరియు కొందరు జాత్యహంజారులు తమ జాతికి చెందినవారు పుట్టుకతోనే తెలివైనవారు కాబట్టి ఆచంద్రతారార్కం తామే అధికారంలో ఉండటం తప్పు కాదు అని చెప్పుకోవడానికి భారీ పెట్టుబడులు పెట్టి అత్యాధునికమైన సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలలు సమకూర్చి మంచి మంచి జీతాలు ఇచ్చి కెరీరిస్టు/రేసిస్టు సైంటిష్టుల్తో ఇలాంటి సిద్ధాంతాల్ని ప్రచారంలోకి తీసుకువచ్చారు.నాకు ఈ సిద్ధాంతం పుట్టు పూర్వోత్తరాలు సమస్తం తెలుసు.శాస్త్రప్రపంచంలో దీనికి అధికారికమైన గుర్తింపు లేదు.ఆయన కొందరు శాస్త్రజుల వాదన అని కూడా ఆంటం లేదు.జన్యుపరమైన వారసత్వం వల్ల కొందరు పిల్లలు ఎక్కువ తెలివితేటల్ని ప్రదర్శించడం సహజమైనదే అని అంటున్నారు.నేను దీన్ని వొప్పుకోఅవ్డం లేదు.మరి మీ సంగతి యేంటి?ఆయనతో ఏకీభవిస్తున్నారా?" అన్న కీలకమైన ప్రశ్నకి అసలు దాన్ని చదవనే చదవనట్టు జవాబు చెప్పకుండా ">>హిందువులు బ్రాహ్మణులకి ఆధిక్యతని కట్టబెట్టటాన్ని కూడా మీరు సమర్ధించాల్సి ఉంటుంది, కనీసం వ్యతిరేకించకూడదు - ఆలోచించుకోండి!" అన్నదాన్ని మాత్రం తీసుకుని ఎర్రిపప్ప జవాబుతో ఇంత బిల్డప్పులు ఇచ్చుకుంటున్నావు.నువ్వు బిల్డప్పులు ఇచ్చుకోవడానికి నీకు ఉపయోగపడే దుర్గతి నాకు లేదు.ఇకనుంచి నన్ను ఉద్దేశించి పోష్టులు వెయ్యకు.వేసినా వచ్చి నీకు కొవ్వు పెంచే పిచ్చిపని ఇకముందు చెయ్యను.

      ఇంక నీ గుద్దని నువ్వే దెంగుకోరా లంజకొడకా!

      Delete
    2. >>జన్యుపరమైన వరసత్వం వల్ల ఇవ్వాళ్టి చురుకైన కుర్ర్రాళ్ళకి తెలిసింది వెయ్యేళ్ళ క్రితం వాళ్ళకి తెలియదు గాబట్టి వాళ్ళని పిచ్చిపుల్లయ్యల కింద లెక్కేస్తున్నాడు నీ అభిమాన దేవయ్య!

      2 నాల్కల పాముల్ని పూజించే నీకుకూడా 2 నాల్కలుండడంలో తప్పేముందిరా మెంటల్.. వేదాల్లో మా పూర్వీకులంతా ఎప్పుడో కనిపెట్టి రాసిపడేశారు అన్న నీ నోటితోనే.. పైమాట మాట్లాడడానికి నీకు చీము నెత్తురు ఉంటేగా...

      ఎవడైనా ఎదైనా కనిబెట్టాడు అంటే దానికి ఒక ఉపయోగమో.. అవసరమో ఉంటుంది. అగస్తసమ్హితలో బ్యాటరీని కనిబెట్టినోడు దాన్ని ఎందుకు కనిబెట్టాడో, ఎందుకు వాడాడో ఆమాత్రం ఆలోచించవా?? ఎవడో ఏదో యూట్యూబ్లో పెట్టెయ్యగానే.. 25 సంల క్రితం నుంచి పనిచెయ్యని నీ తాగుబోతు బుర్రకి స్టెరాయిడ్స్ ఇచ్చి మరీ లేపుకొచ్చి అడ్డగాడిదలాగా ఎందుకు ఎగురుతున్నావ్ ఇక్కడ? నాతో మాట్లాడాలంటే.. 200% నీ బుర్ర పనిచెయ్యలని చెప్పింది అందుకే కద??

      ఇంకొక్కసారి నీ నాలుక జారితే మాత్రం.. నాకు చెన్నైలో పనిపడకుండా ఉండాలని నీ జంతువుల్ని పూజించుకో.. ఒక్కసారి అక్కడికొచ్చానా... నీ ఇంటికొచ్చి నీపెల్లాం పిల్లల ముందే కుక్కని కొట్టినట్టు కొడతా.. ఖబడ్దార్..


      Delete
    3. ఇంకొక్కసారి నీ నాలుక జారితే మాత్రం.. నాకు చెన్నైలో పనిపడకుండా ఉండాలని నీ జంతువుల్ని పూజించుకో.. ఒక్కసారి అక్కడికొచ్చానా... నీ ఇంటికొచ్చి నీపెల్లాం పిల్లల ముందే కుక్కని కొట్టినట్టు కొడతా.. ఖబడ్దార్..

      ఆదరగోట్టావ్ బాసూ...

      హరిబాబుకి పగిలింది

      Delete
    4. అదేంటన్నా!తను నాలుగు తిట్లు తిట్టాక నేనొక్క తిట్టు కూడా తిట్టకూడదా అన్నా?మరీ ఇంత అన్యాయమా!

      ఈ పోష్టు ఏసిందే నాకోసమన్నాడు, ఫస్టు కామెంటులో తనే గదన్నా పిల్చింది?నా బ్లాగులో నాకు నచ్చిన పోష్టులు ఏస్కుంటా - నీ బ్లాగులో నీకు నచ్చిన పోష్టులు ఏస్కో నన్ను మాత్రం కెలక్కు అని చిలక్కి చెప్పినట్టు చెప్పానే!మరి, పిలవడం దేనికి?మరి, గదేంది "మూసుకోని.. నీ బ్లాగులో..పిట్టకథలురాసుకో ఫో" అంటడు!మైండు దొబ్బిన కబుర్లు తను వాగతాడు,మర్ల నన్ను "ఎదవ్వి" అంటే నాకు కాలదా అన్నా?

      తంతానని అనంగానే ఉచ్చ పోసుకోడానికి నేనేమన్నా పిలగ్గాణ్ణా న్నా?నా వొంటిమీద దెబ్బ పడ్డాక తను బతికుంటాడా?హరిబాబు పాయింటు పడితే పంబ రేగిపోద్ది!మనిషనుకుని మాట్లడతంటే పశువులా బిహేవ్ చేస్తే దానికి వేసే మేత దానికీ ఉంటది!

      Delete
    5. మేమంతా చూశాంలే తమ్ముడూ. బట్టలూడదీసుకోని నువ్వు బ్లాగులెంట పశువులా పరిగెత్తడం. ఊచేత్తన్నా అని ఉచ్చోసుకుంటూ పరిగెత్తావుగా. అది ఎవరూ మర్చిపోలేదులే తమ్ముడూ. మల్లీ ఆ బ్లాగులకెల్లి చదువుకో

      Delete
  6. ఏది కొట్టు చూద్దాం

    ReplyDelete
  7. ఈ హరిబాబు రాత్రి పూట తప్పతాగి మాత్రమే బూతులు రాస్తాడా లేకుంటే రోజంతా బూతులే రాస్తాడా తెలియడం ల్యేడు

    ReplyDelete
    Replies
    1. Let's end the matter here please. My sincere request.

      Delete
    2. That is a good thing to close this!At last you have learnt not to touch me again, do you know why?

      Delete
    3. తేడా వొస్తే నేనేం చేస్తానో చెప్పాను. ఆది చేరాల్సింది నీకు. నీకు అది అర్ధమై మాట్లాడకుండా ఉన్నావు కాబట్టి దీనిగురించి ఇంకొకరు సమయం వృధా చేసుకోవద్దనే ఆమాట అన్నాను. అర్ధం కాలేదంటే చెప్పు మరి..

      Delete
    4. హరిబాబును తన్ను చూద్దాం. తంతే మేమంతా ఊరుకుంటామా?

      Delete
    5. ఎవడ్రా నువ్వు!నిన్ను తిడితే నెప్పి పుట్టినప్పుడు మరి నన్నెందుకు తిట్టావు?హేతువాది టైటిలు నీకు నువ్వు పెట్టుకోగానే ఎవణ్ణి పడితే వాణ్ణి ఏ మాట పడితే ఆ మాట అనడానికి హక్కులొచ్చేస్తాయా?నువ్వు తంతే తన్నించుకోడానికి వాజెమ్మలెవరూ లేరిక్కడ?ఒక దిట్టమైన హ్యాకర్ని వొదిలితే నీ వూరూ పేరే కాదు, అమ్మాబాబుల వివరాలతో సహా మొత్తం దొరుకుద్ది - వొళ్ళు దగ్గిర పెట్టుకుని మాట్లాడు.

      నువ్వు ఎదటివాళ్ళని తిట్టొచ్చు,కానీ ఎదటివాళ్ళు నిన్ను తిట్టకూడదు - గొప్ప తెలివే!

      Delete
    6. పిచ్చ నాకొడకా! లవడా బాబుగా! అసలే రోట్లో దంచిన కుల్లిపోయిన దోస కాయలాంటి మొఖం నీది. వాల్లతో వీల్లతో గోడవ పెట్టుకోని ఆ పచ్చడిని ఇడ్లీ పిండి రేంజికి తెచ్చుకోకు అరవ నాకొడకా. నీ బతుక్కి చిరుడ్రీంస్తో పోలికేంట్రా సోంబేరి నాకొడక. వాడెవడో నిన్ని ఎనకేసుకొచ్చాడని, ఉన్న ఆ ఒక్క అణా కాణీ ఎధవని పోగొట్టూకోకుండా ఉండడానికి ఈ గాడిద కూతలు ఎందుకు భే నీకు. కుక్క చారలేసుకున్నా పులి కాదు. నువ్వెన్ని పిట్ట కథలు రాసుకున్నా చిరుడ్రీంస్ కాలేవు తెలుసొకోరా మడత కొజ్జాగా

      Delete
  8. అన్ని వేదాల్లో ఉన్నాయని చెప్పే వాళ్ళని చూసి నవ్వుకోవచ్చూ, అంత ప్రమాదం ఏమి లేదు . కానీ , బైబిల్ తో స్వస్థత మహా సభలు పెట్టి జనాల్ని అడ్డంగా మోసం చేసే ఆ జనాలు అత్యంత ప్రమాదం . అంతే కాదు వాళ్ళ జోలికి వెళ్లకుండా ముసుగేసుకుని కూర్చునే ఈ నాస్తిక , క్రిస్టియన్ జనాలు ఇంకా ప్రమాదం , వీళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు

    ReplyDelete
    Replies
    1. బైబిలూ, నూనె ప్రార్ధనలు మీద ఒక రియల్ ఇన్సిడెంట్ పోష్ట్ చేశాను. క్రిస్టియన్లు ఎవ్వరూ దాని గురించి మాట్లాడలేదు. బైబిల్లో తప్పులు ఎత్తి చూపుతాను.. చర్చించే దమ్మున్నోఅల్లు రావొచ్చు అని ఇంకో దగ్గర చాలేంజ్ చేస్తే, ఒక్కడు వచ్చిన పాపాన పోలేదు.

      పిల్లలకి అక్రమ సంభంధం అంటగట్టిన సైకో నాకొడుల గురించి మాట్ళాడగానే.. పిచ్చి కుక్కల్లాగా ఎగబడ్డారు. మీరు చెప్పినట్టు వీల్ల తప్పు అస్సలు లేదు. ప్రమాదం అంతకంటే లేదుకదూ?? వేదాల్లో అన్నీ వున్నాఇ అంటూ.. మనల్ని ఆకాలానికి లాక్కెల్లేవాల్లు అత్యంత ధర్మాత్ములు. మతం పేరుతో గుంపు దాడులు చేసేవాల్లు అత్యంత సాధు జీవులు. వీల్లని ఖండించే నాస్తికులు మాత్రం అత్యంత ప్రమాదకారులు.. శభాషో..

      Delete
    2. అన్ని వేదాల్లో ఉన్నాయని చెప్పే ఆ తింగరి సన్నాసి , తన పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం / క్రిస్టియన్ స్కూల్ కి పంపుతాడు , చచ్చినా వేదాలు మాత్రమే నేర్పడు . అవన్నీ బోంచేసినా తరువాత కిళ్ళీ వేసుకుని త్రేన్పు లతో తిన్న వంటలు గురించి మాట్లాడుకునే బాపతు. ఎదో ఫ్రీ గా ఇంటర్నెట్ ఉంది, చేయి కాలిగా ఉంది అంతె . నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు ఎదో చెప్పాలని అందరు వాడు సొల్లు వినాలని వాడి తాపత్రయం , కాకపోతే వాడి పరిణితి లేని సొల్లు జనాలకి టార్చర్ . ఇప్పుడు వాడు ఆ సొల్లు అంతా రంగరించి, ఇంకొంత యూట్యూబ్ జ్ఞానం కలిపి, కొత్థ పచ్చ్చడి తయారు చేసి ఫేస్బుక్ లో పెడుతున్నాడు . గట్టిగా కామెంట్ పెడితే బెదిరిపోయే రకాలు .

      నా ఉద్దేశ్యం, క్షేత్ర స్థాయి లో అంతో ఇంతో పనిచేసే నాస్తిక జనాలు కూడా , ఆ స్వస్థత సభలు కి ఆమడ దూరం పారిపోతున్నారంటే , ..
      : i am above anon.

      Delete
    3. "అన్ని వేదాల్లో ఉన్నాయని చెప్పే ఆ తింగరి సన్నాసి , తన పిల్లల్ని మాత్రం ఇంగ్లీష్ మీడియం / క్రిస్టియన్ స్కూల్ కి పంపుతాడు , చచ్చినా వేదాలు మాత్రమే నేర్పడు"


      ఎవడికైనా ఖండించే దమ్ముందా?

      Delete
  9. "నీ బ్లాగులో..పిట్టకథలురాసుకో ఫో.." అనే బుడ్డిమంతుడు అసలు "సైన్సులో నీ క్వాలిఫికేషన్ ఏంటీ దాని గురించి మాట్లాడటానికి అని వేదాల్లో మాస్టర్స్ డిగ్రీ తీసుకోని.. దాన్లో ఇజ్ఞానం గురించి రాసిపడేస్తున్న ఒక దొర గారి కోసం... పై పోష్టు పెట్టవలసి వొచ్చింది" అని యెందుకు పిలిచినట్టో!

    నేను వెళ్ళకపోతే తను నా బట్టలు చింపుతాడని భయపడి వెళ్ళలేదని డప్పు కొట్టుకోవడానికా!

    పిల్చినవాడికి నా మర్యాద కాపాడాల్సిన బాధ్యత లేదూ!"3.7వ క్లాస్స్ చదివినోడి జ్ఞానంకూడా నీకులేదు మరి.. "గోడలు కూల్చుకో.. గుంతలు తవ్వుకో.. నాకు వెయ్యినూటపదార్లు చదివించుకో.. లేకపోతే సర్వనాశనమైపొతావ్" అని చెప్పుకుని బతికే నీకు మాస్టర్ డిగ్రీ ఇచ్చిన వెధవెవడు? డబ్బులుపెట్టి కొనుక్కునో, దొంగ సర్టిఫికేట్ళు తెచ్చుకునో.. మాట్లాడాలంటే.." అని నేను చెయ్యని వాటిని నాకు అంటగట్టి రొచ్చుమాటలు మాట్లాడేటప్పుడు తెలియదా అలా మాట్లాడితే ఎట్లాంటివాడికైనా కాల్తుందని?



    వాడు నోటిమీద అదుపు లేకుండా ఉఛ్చనీచాలు మర్చిపోయి యెదటివాడికి కోపం తెప్పించాలానె కారుకూతలు కూశాక్ యెదటివాడు కూడా తనలాగే మాట్లాడతాడు కదా - ఆమాత్రం కామన్ సెన్సు కూడా లేదా?

    నేను అడుగుతునది ఒకటే "నేను హేతువాదిని" అని నీకు నువ్వే చేప్పేసుకుంటే ఎంత బజారు భాష మాట్లాడినా ఎదటివాళ్ళు నోరు మూసుకుని పడి ఉండాలా?

    ReplyDelete
  10. తెలుగు బ్లాగ్లోకపు గుడ్డిగుడ్లగూబ సూరానేని ఇంకా పేజీలకు పేజీలు వేదజ్ఞాన విసర్జన కావిస్తానే ఉన్నాడా!? వీడి దుంప తెగా

    ReplyDelete