Monday, March 25, 2019

మహిళా! నువ్వు మగాడికి ఉపయోగపడేంత వరకే నీ గురించి మతం ఆలోచిస్తుంది

ఈ రోజు దుర్గేశ్వరగారి బ్లాగులో పోష్ట్ చూసినతరువాత నాకు అనిపించింది ఇది. ప్రతిమతంలోనూ ఇలానే ఉంటుంది. ఎందుకంటే.. అవసరం వచ్చినప్పుడు మతం తరుపున యుద్దం చెయ్యాల్సింది మగాడే కాబట్టి.


హిందూ మహిళలకు మాత్రమే *ముత్తయిదువ లక్షణాలు*



అప్పటికీ... "ఈ అరోగ్యాలు విధవలకి అవసరంలేదా?" అని కామెంటు పెట్టాను. ఎప్పట్లాగే అది ప్రచురించబడదు.  

11 comments:

  1. ఉదయం నుంచి ఒక్కడు రాలేదు నీ ప్రశ్న కి జవాబు ఇవ్వటానికి. అది నీబ్లాగు కున్న విలువ.

    ReplyDelete
  2. మాలికలోనుంచి తీసివేసినా నువ్వొచ్చావ్. పందులు ఎన్నొచ్చాయన్నది లెక్కకాదు. సింహం ఉందా లెదా?

    ReplyDelete
  3. భరద్వాజ్ మాలికలోనించి ఎందుకు తీసేశాడో కనీసం చెప్పకుండా నా బ్లాగ్ తీసేశాడు. సైకోలని వ్యతిరేకిస్తే మాలిక రియాక్షన్ ఇది.

    ReplyDelete
  4. వాడి ఎటిమాలజీ తగలాడింది. ముత్త అంటే ముసలి. ముత్త అవిధవ అంటే ముసలి వయసులో భర్త బతికి ఉన్న స్త్రీ.

    ReplyDelete
  5. తర్వాతి పోష్టులో, విధవల ఐదోతనాన్ని తీసివేడంలో కూడా ఆరోగ్యం రాసేస్తారు ఈ శాస్త్రవేత్తలు.

    ReplyDelete
  6. వాడికి భాషే తెలియదు, మరి సైన్స్ ఎలా తెలుస్తుంది? భర్త బతికి ఉన్న స్త్రీని కాళిదాసు "అవిధవ" అనేవాడు. ముత్త అంటే ముసలి. పూర్వం ముసలి వయసులో భర్త బతికే ఉన్న స్త్రీని "ముత్త అవిధవ" అనేవాళ్ళు. ఆ పదం కాలక్రమేణా "ముత్తైదువ" అయ్యింది. అంతే కానీ నాలుగవతనం, ఐదవతనం లాంటివేమీ ఉండవు.

    ReplyDelete
  7. బూతులు మాట్లాడితే ఇంటికొచ్చి మరీ తంతా అంటే... హిందూజాతి ఉద్దరణకి నడుం బిగిస్తే తంతాను అన్నాడు అని తన బ్లాగులో చెప్పుకున్న ఆ ఎధవని చూసి హిందూ మిత్రులంతా తెగ్ నవ్వుకుంటున్నారు..

    ReplyDelete
  8. #నేనె_దేవుణ్ణి సినిమా అందరూ చూడటమే కాక ప్రతీ ఒక్కరూ తమ బాధ్యతగా ఇంకొక 100 మందికి ఈ సినిమా లింక్ ని పంపించి క్రైస్తవం గురించి ఏ మాత్రం అవగాహన లేని వారికి , కొత్తగా మతం మారే ఆలోచన లో ఉన్న వారికి, అన్ని మతాలు సమానం అనే మూర్ఖులకు, ఇలాంటి విషయాలలో ఏమి అవహగహన లేని న్యూట్రల్ మిత్రులకు కనీసం 100 మందికి తగ్గకుండా మీ మీ బంధు మిత్రులతో అందరికి లింక్ పంపించి అందరితో ఈ సినిమా చూసేలా చేయగలరని మనవి

    దానికి కారణం ఒక్కటే

    శివశక్తి పరిచయం అవుతుంది
    శివశక్తి పరిచయం అయిన హిందువు ప్రాణం పోయినా మతం మారడు..

    ఇది అందరి బాధ్యత ...

    ఇట్లు
    శివశక్తి

    https://youtu.be/vtsj3v92w_8

    ReplyDelete
  9. సౌభాగ్యం అంటే వంద భాగ్యాలు అని కూడా భాష్యం చెప్పగల మేతావులు ఉంటారు.

    ReplyDelete
  10. ఒరే పనిలేని పోరంబోకు,

    నీ మొహానికి ఒక విలువ ఉంటే,

    ఫెస్బుక్ లైవ్ పెట్టి, నీ జ్ణానం ప్రదర్శించి
    హిందువులపై చాలెంజ్ విసురు.

    ReplyDelete
    Replies
    1. ఏం! ఇక్కడ చాలెంజ్ చేస్తే ఆన్సర్ చెప్పడానికి నీ పోరంబోకు దేవుళ్ళు ఒప్పుకోరా?

      Delete