Tuesday, January 29, 2019

"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు గోభక్షణ గురించి రాసిన పోష్టులో......"

హరిబాబు ఈమధ్యే రాసిన ఒక ఇంటెరెస్టింగ్ పోష్టు... ఇంకా ఇంటెరెష్టుతో చదువుతుంటే... మధ్యలో ఈ కింది మాట తగిలింది..

"ఈ మధ్యనే చిరంజీవి వై అనే బ్లాగరు  గోభక్షణ గురించి రాసిన పోష్టులో సూక్తం సంఖ్య గానీ మంత్రం సంఖ్య గానీ ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు వీళ్ళు ఎంతో పరిశోధించి రాసిన చారిత్రక గ్రంధం అని చెప్పే ఏ పుస్తకంలోనూ అధికారికమైన శాసనాలను గానీ ప్రాంతాల ఆనవాళ్ళను గానీ గానీ వ్యక్తుల వంశావళిని గానీ చూపించరు."

కుక్క తోక వంకర లాగా... దాన్ని బంగారు కుర్చీలో కూర్చోపెట్టినా,  కాలెత్తే.. ఉచ్చ పోసిద్దన్న చందంగా.. హరిబాబు పోష్టులు సాగిపోతుంటాయి.. 

వేదాల్లో గో భక్షణ తప్పనిసరిచేశారు అని ఎంతోమంది అన్నాగానీ, పురుషం..శూక్తం.. దేవత.. మట్టీ.. మశాణం.. అంటూ టాపిక్కు డైవర్టు చెయ్యడంలో ఈ బచ్చాలు వేదకాలం నుంచీ.. మోడీ కాలందాకా.. అదే టెక్నిక్కు.

"ఉచ్చారణ మార్చకుండా.. జస్ట్ దేవత పేరు మారిస్తే.. అర్ధం ఎలా మారిపోతుందో చెప్పు" అనగానే..  వేదాలని.. నమిలి మింగేశా అని చెప్పుకున్న ఒక బ్రాహ్మణ ప్రొఫెసరు.. అక్కడినుంచి జంపు..

తమ చెప్పు చేతల్లో ఉండాల్సిన వీళ్ళంతా.. తమ సొంత సొంత జ్ఞానంతో పైకొచ్చినందుకు.. హరిబాబులాంటివాళ్ళకు అక్కస్సు.. అంతేగానీ.. వారి మతం మీద వారికి ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదు..

రాజులు ఈ ఎధవల్ని పోషించినంతకాలం.. వీల్లకి మామూలు జనాలతో పనిలేదు కాబట్టే.. వాళ్ళని గుల్లోనికి రానివ్వలేదు. ఎప్పుడైతే..  రాజులు పోయి.. పోషిచ్చే దిక్కు లేకుండా పోయిందో.. అప్పుడు అందర్నీ లోపలికి పిలిచి హుండీల్లో డబ్బులేపిచ్చుకోని.... దానికి హిందూమత సంస్కరణ అని పేరెట్టుకున్నారు. అంతేగానీ.. వీళ్ళకి హిందూ మతం మీద ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదూ..


వాల్ల ప్రభుత్వ పాలనలో ఉన్న.. శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదుగానీ, కమ్యూనిష్టు పాలనలో ఉన్న అయ్యప్ప దగ్గరకి ఆడవాళ్ళు వెలతాము అంటే మాత్రం.. మర్డర్లు.. అల్లర్లూ.. వెలతాం అన్నవాళ్ళకి రక్షణ కల్పించిన ఆ ప్రభుత్వంపై మాత్రం విమర్శలు.  ఏకాడకీ పాకిస్థాన్ టెర్రరిష్టులకంటే.. ఎక్కువ అరాచకం చెయ్యాలనే తపన తప్ప  వీల్లకి తమ మతం మీద ప్రేమాలేదూ.. తోటకూర కట్టా లేదు..


వేదాల్లో గో భక్షణ రిఫరెన్సులు నెక్ష్ట్ పోష్టులో ఇస్తాను.. హరిబాబుకేగానీ.. చీమూ.. నెత్తురు.. సిగ్గు.. శరం.. అనేది ఏకోశానా ఉన్నాగానీ.. తన మతం వొదులుకోవాలి..  ఈ చాలెంజికి రెడీనా??





10 comments:

  1. నీకు సత్యం పట్ల నిబద్ధత ఉంటే మొదటిసారి పోష్టు వేస్తున్నప్పుడే వివరాలు ఇచ్చేవాడివి.సంస్కృతం నేర్చుకోవడం అటుంచి "నీ పాచిపోయిన సంస్కృతాన్ని నీ దగ్గిరే ఉంచుకో!" అని కూసిన నువ్వు నిష్పక్షపాతమైన వాదనలు చెయ్యగలిగిన హేతువాదివి ఎట్లా అవుతావు?నేను నీ గురించి అన్నదేమిటి? "సంస్కృతం రాకుండానే వేదం గురించి ఎట్లా రాశాడు,అదీ బైబిలుని ముట్టుకోకుండానే బైబిలుని విమర్శించానని నన్ను తప్పు పట్టాక!" అని కదా.మరి ఇప్పుడు నువ్వు చెయ్యబోతున్నది ఏమిటి?మళ్ళీ ఎక్కణ్నించో ఎత్తిపోతలు చేస్తే అదే తప్పు మళ్ళీ చేసినట్టు అవుతుంది కదా! నీ గురించి నా వ్యాఖ్యని అబద్ధం చెయ్యాలన్న పట్టుదల నీకుంటే మొదట నువ్వు చెయ్యాల్సింది సంస్కృతం క్షుణ్ణంగా నేర్చుకోవటం, తరవాత ఎవరయినా గురువు దగ్గిర శుశ్రూష చేసి నాలుగు వేదాలూ నేర్చుకోవటం - ఒకవేళ అది సుతరామూ ఇష్టం లేకపోతే టీటీడీ వారి పుస్తకాల షాపుల్లో తెలుగు లిపిలో ఉన్న వైదిక వాజ్మయం పుస్తకాలు కొనుక్కోవటం.అప్పుడే నువ్వు నన్ను బైబిలు గురించి పట్టిన తప్పు నువ్వు చెయ్యనట్టు లెక్కకి వస్తుంది.మళ్ళీ నా మామూలు తెలుగు అర్ధం కాకుండా బొక్కబోర్లా పడ్డావు:-)

    ఇంతకుముందు bluecake అనీ కేతన్ అనీ చాలామంది వచ్చారు,నీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళెవరితోనూ సుదీర్ఘమైన వాదనలు చెయలేదు.నువ్వే స్థాయి తక్కువ మాటలు వాడుతూ నాకు బూతుబాబు అని పేరు పెట్టి కామెంట్లు వేస్తున్నా భరించి సహనంతో జవాబులు చెప్పాను - ఎందుకో తెలుసా!నువ్వు వాళ్ళకంటే ప్రత్యేకమైనవాడివీ మంచివాడివీ అని భ్రమించాను!

    నామీద అంత కోపం రావడానికి కాణం ఏమిటి?నేను ఇతర మతాలను గురించి ప్రస్తావించిన ప్రతి పోష్టునీ ఇతరులు నా మతాన్ని విమర్శించకూడని పద్ధతిలో విమర్శిస్తుంటే జవాబు చెప్పడం కోసమే అయినప్పుడు హేఉవాదినీ నిష్పక్షపాతంగా ఉంటాను అని చెప్పుకునే నీకు అది తప్పని ఎందుకు అనిపించింది?

    నీ నమ్మకాల్ని విమర్శిస్తే నీకు కోపం రాదా?నువ్వు శాంతమూర్తివే అయితే తిట్లకి లంకించుకునేవాడివి కాదు కదా!ఏంటి నీ ఉద్దేశం - నీకు కోపం వస్తే "అరేయ్!ఒరేయ్!పిచ్చమాలోకం!" అని అనేస్తావా?ఎదటివాడు నీలా నీతో మాట్లాడితే సహించలేవా!

    నేను ఇస్లాం గురించి రాసిన వాటిల్లో గానీ క్రైస్తవం గురించి రాసిన వాటిల్లో గానీ ఒక్క అబద్ధం చూపించగలవా?మనమధ్యన జరిగిన వాదనల్లోనే "నేను యేసు పుట్టుక అనే ఒక అంశాన్ని చర్చించటానికి సృష్టికాండ నుంచి వలసకాండ వరకు బైబిలు సమస్తం చదవాల్సిన అవసరం?" అని అడిగిన దానికి "అవసరం లేదు.మీ పోష్టులో తప్పులేమీ లేవు,నన్ను అవమానించినందువల్లనే రియాక్ట్ అయ్యాను" అని అన్నావు,గుర్తుందా?ఇందులో నువ్వు కలగజేసుకోవద్దూ నాయనా అని అన్నిసార్లు క్లూ ఇచ్చినా కూడా తెలుసుకోకపోతే చిరాకు పుట్టదా?అంత చిరాకులోనూ నేను వాడకూడని పదాలు వాడలేదే!

    నీ ప్రవర్తనని నువే జడ్జి చేసుకో!నీ తెలివితక్కువతనానికి నాకు చిరాకు పుడితే నువ్వు దానినే అవమానం అనుకున్నావు.నువ్వు ఇష్టమొచ్చినట్టు నన్ను తిట్టిపోస్తూ నాకు బూతుబాబు అని పేరు పెట్టావు.అయినా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాను.చివరికి నీకు నా నెప్పి తెలియడానికి నాలుగు బూతులు వాడేసరికి సైబర్ క్రైం ఆఫీసుకి రిపోర్ట్ చేస్తానని రెచ్చిపోయావు.అంతే కానీ, హరిబాబు ఈ మాటల్ని వాడితే నాకు కలిగిన నెప్పి నేను వాడుతున్నప్పుడు హరిబాబుకీ కలిగి ఉంటుందేమో అని అనుకోలేకపోయావు!ఆఖరికి నా కూతురు ఫేస్ బుక్ ఎక్కౌంటులో బూతులు రాస్తాననే స్థాయికి దిగజారావు - అక్కడితో నైతికంగా నువ్వు చచ్చావు!

    "తమ చెప్పు చేతల్లో ఉండాల్సిన వీళ్ళంతా.. తమ సొంత సొంత జ్ఞానంతో పైకొచ్చినందుకు.. హరిబాబులాంటివాళ్ళకు అక్కస్సు.. అంతేగానీ.. వారి మతం మీద వారికి ప్రేమా లేదూ.. తోటకూర కట్టా లేదు.." అని మాకు రాజరికమూ నియంతృత్వమూ క్రూరత్వమూ అంటగడుతున్న నీ ప్రవర్తన ఎలా వుంది?

    "హరిబాబు తన మతాన్ని ఎవడు ఎన్ని విధాల కించపరిచినా కిక్కురుమనకుండా పడి ఉండాలి.తిరిగి జవాబు చెప్పకూడదు.ఒకవేళ చెప్పినా బతిమిలాడుకుంటూ చెప్పాలే తప్ప జవాబుల కోసం నిలదియ్యకూడదు.హరిబాబు నీకు నచ్చకపోతే నీ నోటికి ఏం తోస్తే అది వాగే హక్కు నీకు ఉంది.ఎందుకంటే నువ్వు హేతువాదివి కదా!నువ్వు బూతులు తిట్టినా అది నీ తప్పు కాదు, అవునా?నీ తిట్లకి ఎంత నెప్పి పుట్టినా భరించి వూరుకోవాలే తప్ప నీకు నెప్పి కలిగించకూడదు." ఇలా ఉంటేనే హరిబాబు మంచోడు అవుతాడు - ఈ నీ దోరణి సంగతి యేమిటి?నీ ప్రవర్తనలో నియంతృత్వం లేదా! ప్రవర్తనలో అహంకారం లేదా!నీ ప్రవర్తనలో క్రౌర్యం లేదా!

    నీ ప్రవర్తన సరైనది అని నువ్వు అనుకుంటే నా ప్రవర్తన కూడా సరైనదే అవుతుంది కదా!ముందు ఈ విషయాలను గురించి క్లారిఫికేషన్ ఇవ్వు.చాలెంజి సంగతి తర్వాత చూద్దాం.

    ReplyDelete
  2. @Chiranjeevi Y
    "ఉచ్చారణ మార్చకుండా.. జస్ట్ దేవత పేరు మారిస్తే.. అర్ధం ఎలా మారిపోతుందో చెప్పు" అనగానే.. వేదాలని.. నమిలి మింగేశా అని చెప్పుకున్న ఒక బ్రాహ్మణ ప్రొఫెసరు.. అక్కడినుంచి జంపు..
    hari.S.babu
    నీకూ నీ ప్రశ్నకి బెదిరి జంప్ అయిపోయిన ఆ బ్రాహ్మణ్ అప్రొఫెసరుకీ కనీసం కామన్ సెన్సు కూడా లేదు.ఎందుకంటే, peace అనే మాటకి ఒకటి కన్న ఎక్కువ synonyms ఉన్నాయి.వాటిల్లో కాస్త దగ్గిర పదాలు calm, tranquil అనేవి.
    ======================
    peace(Dictionary result for peace)
    noun
    1.
    freedom from disturbance; tranquillity.
    "he just wanted to drink a few beers in peace"
    synonyms: tranquillity, calm, calmness, restfulness, peace and quiet, peacefulness, quiet, quietness, quietude, silence, soundlessness, hush, noiselessness, stillness, still; More
    2.
    a state or period in which there is no war or a war has ended.
    "the Straits were to be open to warships in time of peace"
    synonyms: law and order, lawfulness, order, peacefulness, peaceableness, harmony, harmoniousness, accord, concord, amity, amicableness, goodwill, friendship, cordiality, non-aggression, non-violence; More
    exclamation
    1.
    INFORMAL•US
    used as a friendly greeting.
    2.
    ARCHAIC
    used as an order to remain silent.
    "peace, be still!"
    verbINFORMAL•US
    1.
    leave.
    "I woke up at seven, thanked my host, and peaced out"
    --------------------------
    calm(Dictionary result for calm)
    adjective
    1.
    not showing or feeling nervousness, anger, or other strong emotions.
    "she had to keep calm at all costs"
    2.
    (of the weather) pleasantly free from wind.
    "the night was clear and calm"
    synonyms: windless, still, tranquil, quiet, serene, peaceful, pacific, undisturbed, restful, balmy, halcyon
    "the night was clear and calm"
    noun
    1.
    the absence of strong emotions; calm feelings.
    "his usual calm deserted him"
    synonyms: composure, coolness, calmness, self-possession, sangfroid, presence of mind, poise, aplomb, self-control; More
    2.
    the absence of wind.
    "in the centre of the storm calm prevailed"
    verb
    1.
    make (someone) tranquil and quiet; soothe.
    "I took him inside and tried to calm him down"
    synonyms: soothe, pacify, placate, mollify, appease, conciliate; More
    --------------------------
    tranquil(Dictionary result for tranquil)
    adjective
    free from disturbance; calm.
    "her tranquil gaze"
    synonyms: peaceful, restful, reposeful, calm, quiet, still, serene, placid, relaxing, soothing, undisturbed, idyllic, halcyon, mild, pleasant More
    ======================
    అర్ధంలో దగ్గరితనం ఉంటుందే తప్ప అవి ఒకటి కాదు.అది వాటికి ఇచ్చిన Usage Examplesని బట్టి తెలుసుకోవచ్చు.

    ప్రతి పదం యొక్క classification చెప్పిన తర్వాత "1." అనీ "2." అనీ ఇచ్చినవి ఏమిటి?అర్ధభేదాలు కావూ!

    ఇవన్నీ ఒకటే అయితే Dictionaryలో మొదట వచ్చే calm అనే పదాన్ని మాత్రం ఉంచితే చాలు కదా!మరి, మూడింటినీ ఎందుకు చేర్చారు?

    సంస్కృతం నీకు మృతభాష అయిపోయింది గనక నీకు జీవభాష అయిన ఇంగ్లీషుని తీసుకుని నీ శుంఠాయతనాన్ని నీకే చూపించాను.మన మాతృభాష అయిన తెలుగుకీ పదాలకి అర్ధభేదాలూ సమానార్ధకాలూ ఉంటాయి.అంతే కాదు,ప్రపంచంలోని నాగరికమైన ప్రతి భాషకీ ఇవి ఉంటాయి.

    సంస్కృతంలోనే కాదు అసలు ఏ భాషలోనూ బేసిక్ గ్రామర్ కూడా తెలియని శుంఠన్నర శుంఠవి నీకు వేదాలలోని గోభక్షణ వంటి గంభీరమైన విషయాలని గురించి శాస్త్రీయమైన వాదన చెయ్యటం సాధ్యమా?

    నువ్వు చేరుకోవలసిన లక్ష్యానికీ బువ్వు ప్రస్తుతం ఉన్న స్థావరానికీ మధ్య ఉన్న దూరం తెలుసుకుని ప్రయాణం మొదలుపెడితే ఎప్పటికి చేరుకోగలవో - అసలు నువ్వు ప్రయాణం మొదలుపెడతావనేది కూడా నాకు అనుమానమే!

    BON VOYAGE!

    ReplyDelete
  3. వేదాల్లో గోమాంసభక్షణని సమర్ధించే మంత్రాలు ఉన్నాయన్నాడానికి రిఫెరెన్సులతో కొత్త పోష్టు పెట్టబోయేముందు చెట్ల నుండి వచ్చే ఆహారము మాంసాహారమా? దయ అంటే ఏమిటి? అనే వీడియో ఒకసారి చూడు.



    అక్కడ నీలాంటి శుంఠ ఒకడు 01:18 నుంచి 02:48 వరకు "మాంసం అంటే జంతువుల నుంచి వచ్చేది మాత్రమే కాదు,చెట్లకు కాసే కాయలూ పళ్ళూ కూడా మాంసమే - కాబట్టి మేము శాకాహారులం అనేవాళ్ళు కూడా మాంసం తింటున్నట్టే లెక్క!" అని వాగుతున్నాడు. నువ్వు సుర అంటే కల్లు అని తప్ప మరోఅర్ధం లేదని చెప్పి దేవతలు అంటే కల్లు తాగేవాళ్ళూ రాక్షసులు అంటే కల్లు తాగని వాళ్ళూ అని దబాయించిన పోష్టులో ఇచ్చినట్టుగానే 3-1-4 అని నంబర్లు కూడా చెప్పాడు.

    అప్పుడు నీకు గూబ గుయ్యి మనిపిస్తూ అసలు మంత్రాల్ని పదవ్య్త్పత్తితో సహా నాకు ఇచ్చినది ఈయనే.ఇప్పుడు కూడా 10:40/28:19 నుంచి 12:29/28:19 మధ్యన అసలు ఆ 4:1:3లో ఏముందో చూపించాడు - కళ్ళు విప్పార్చుకుని చూడు.ఇలాంటి తప్పు చెయ్యకుండా ఉంటేనే నీ మానమర్యాదలు నిలబడతాయి - ఖబడ్దార్!

    13:02/28:19 నుంచి 19:01/28:19 వరకు ఆయన తెర మీద తెలుగు లిపిలో సమాచారాన్ని చూపించాడు, మాంసం అనే పదానికి నిరుక్తం చెప్పిన అర్ధం ఏమిటో ఒళ్ళు దగ్గిర పెట్టుకుని విను."మనస్సును కుంచింపజేసేది/బుద్ధిని నశింపజేసేది" అని అక్కడ ఉంటే, ఆ శుంఠ ఏమిటేమిటో చెప్తున్నాడు, నువ్వు కూడా అలాగే చెప్తే అవే తిట్లు నీకూ తగలడం ఖాయం!

    పూర్వాపరాలు అన్నీ ఆలోచించుకుని ముందడుగు వెయ్యి - శుభమస్తు, విజయోస్తు!

    ReplyDelete
  4. @ Chiranjeevi Y
    వాల్ల ప్రభుత్వ పాలనలో ఉన్న.. శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదుగానీ.....

    hari.S.babu
    శనిదేవుడి గుళ్ళోకి ఆడవాళ్ళు వెళ్తే హిందూమతం భ్రష్టు పడుతుందా?

    ప్రతి శివాలయంలోనూ నవగ్రహాలు ఉంటాయి,నేను కొన్ని శనివారాలు పొద్దున్నే శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుతుంటే కొనిసార్లు ఆడవాళ్ళూ చేయించారు,కొన్నిసార్లు కుటుంబం మొత్తం వచ్చి శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయించారు!శని శంగణాపూర్ క్షేత్రంలో అసలు మందిరమే ఉండదు.ఆడా మగా మూలవిరాట్టుని అతి దగ్గిర్నుంచి దర్శనం చేసుకుంటారు!బెజవాడ కనకదుర్గ గుడికి దగ్గిర్లో కూడా ఒక శనీశ్వరుడి దేవాలయం ఉంది.అక్కడా ఆడవాళ్ళకి నిషేధం లేదు!

    శనీశ్వరుడి ఆలయంలోకి ఆడవాళ్ళు వెళ్ళకూడదని నాకు తెలియదు.ఒకవేళ ఆ ఫలానా ఆలయంలో ఇంతవరకు నిషేధం ఉండి ఎక్కడా లేనందువల్ల దాన్ని ఇప్పుడు తొలగించి ఆడవాళ్ళకి కూడా ప్రవేశం కల్పిస్తే శబరిమల గుళ్ళోకి వెళ్ళనివ్వట్లేదని గోల చేస్తున్న మీరెందుకు తప్పు పడుతున్నారు?అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ప్రవర్తిస్తున్నది మీరురా శుంఠన్నర శుంఠన్నర శుంఠా!నీ హేతువాదం నీకు రెండు రకాలుగానూ మాట్లాడమని చెప్పిందా?

    "శనిదేవుడి గుల్లోకి ఆడవాల్లని పంపినప్పుడు.. ఒక్క ముండాకొడుకుకి కూడా వాళ్ళ మతం బ్రష్టుపడుతందనే ఆలోచనలేదు" అని శనిదేవుడి గుళ్ళోకి ఆడవాళ్ళని పంపించినందుకు తప్పు పడుతూ అలా పంపించిన హిందువుల్ని ముండాకొడుకులని తిడుతున్న నువ్వు హేతువాదివా?

    ఆ మాటలు వొంటిమీద స్పృహ ఉండే రాశావా?శుంఠన్నర శుంఠన్నర శుంఠన్నర శుంఠా!

    ReplyDelete
  5. నా చాలెంజికి వొప్పుకోవడం చాతగాని దద్దమ్మవని నిరూపించుకున్నావ్..

    >>నీకు సత్యం పట్ల నిబద్ధత ఉంటే మొదటిసారి పోష్టు వేస్తున్నప్పుడే వివరాలు ఇచ్చేవాడివి.

    కావాలనే అలా రిఫరెన్సు ఇవ్వలేదు.. నీ తపేలా సైకో బుద్ది ఎంతదూరం వెళుతుందో చూద్దామని. అనుకున్నట్టే నీ సంకలో సగ్గడ్డలు నలుపుకుంటూ ఎగ్రుతున్నావ్రా బాబూ..

    >>నువ్వు నిష్పక్షపాతమైన వాదనలు చెయ్యగలిగిన హేతువాదివి ఎట్లా అవుతావు?

    అదే అంత తోపైతే నువ్వు ఎందుకు నేరుకోలేదూ?నీ కూతురుకి ఎందుకు నేర్పలేదు? మనిషి అవయవాల్లో అపెండిక్ష్ లాంటీది ఈ సంస్కృత భాష.. అందుకే దాన్ని తన్ని తగలేస్తే.. పనికిమాలిన నీలాంటీ సన్నాసులంతా.. దాన్ని నెత్తినెట్టుకోని పిచ్చి రంకెలేస్తున్నారు..

    >>నేను నీ గురించి అన్నదేమిటి? "సంస్కృతం రాకుండానే వేదం గురించి ఎట్లా రాశాడు,అదీ బైబిలుని ముట్టుకోకుండానే బైబిలుని విమర్శించానని నన్ను తప్పు పట్టాక!" అని కదా.

    నీ లంగా బుద్ది చూపిచ్చుకోడానికి ఎప్పుడూ ముందుంటావ్.. నీ బ్లాగులో నువ్వు వాగింది లింకుతో సహా ఇచ్చాక.. ఇంకా నీ నోటెంట ఇలాంటీ అబద్దాలు వొస్తున్నాయంటేనే.. జనాలకి నీ బతుకుమీద ఉమ్మాలనిపిస్తుందిరా లఫూట్..

    >>నామీద అంత కోపం రావడానికి కాణం ఏమిటి?

    మూసుకోని నీపొష్టులు నువ్వేసుకుంటే.. నాకేమీ ఇబ్బంది ఉండదు.. నాపేరు అచ్చేసుకోనీ నాలుగు వ్యూలు తెచ్చుకుందామనుకుంటావ్ చూడూ.. అక్కదే నీకు వాయగొట్టేది..

    ఇప్పటికైనా.. చేసినతప్పు తెలుసుకోని మారితే మారు.. లేదూ.. నాకున్న తొక్కలో ఇగో పట్టుకోని వేలాడపడతాను అంటావా.. ఇప్పటిదాకా నువ్వు చూసింది జస్ట్ శాంపిల్..

    ReplyDelete
    Replies
    1. @Chiranjeevi Y
      "కావాలనే అలా రిఫరెన్సు ఇవ్వలేదు.. నీ తపేలా సైకో బుద్ది ఎంతదూరం వెళుతుందో చూద్దామని."

      hari.S.babu
      ఎర్రిపప్ప కబుర్లు దొబ్బమాక!

      అక్కడే నీహారిక ఈ ఆవు మీద వ్యాసం ఏమిటి అని అడిగింది కదా!.అప్పుడే ఆమెకి రిప్లై ఇస్తున్నట్టు ఒక కామెంటు వేశాను.ఆ వ్యంగ్యం అర్ధం కాలేదా?అప్పుడు రాని రోషం ఇప్పుడు రావటం వెనక ఉన్నది ఏమిటి?నా ఇప్పటి ఝాడింపు కాదూ!

      బిల్డప్పులూ కవరింగులూ తప్ప నీ బతుక్కి ఇంకేముందిలే!

      Delete
    2. @Chiranjeevi Y
      నీ లంగా బుద్ది చూపిచ్చుకోడానికి ఎప్పుడూ ముందుంటావ్.. నీ బ్లాగులో నువ్వు వాగింది లింకుతో సహా ఇచ్చాక

      hari.S.babu
      ఎర్రిపప్ప కబుర్లు దొబ్బమాక!

      ఎప్పట్లాగే నీ బుర్రలో గుజ్జు లేదని నిరూపిచ్చుకున్నావ్.ఎంతసేపూ నేను ఏమన్నానో అనే యేడుపూ నా మాటల్లోని ప్రతి వాక్యానికీ ">>" పెట్టి ఏడ్చి మొహం కడుకున్న జవాబులు ఇచ్చి పరువు దక్కించుకోవాలన్న కక్కుర్తి తప్ప నువు ఏమి రాస్తున్నావో కూడా నీకు అర్ధం కావటం లేదన్న మాట!

      "బైబిలులో ఏ భాగాన్ని విమర్శించాలన్నా బైబిలు మొత్తం స్వయంగా చదవాల్సిందే!" అని కండిషన్లు పెడుతున్నది నువ్వు.నాకు అటువంటి నియమం లేదు.నాకే కాదు,దేని గురించయినా ఒక వ్యాసమో,పుస్తకమో రాసే ఎంత గొప్ప మేధావికైనా తను రాస్తున్న విషయం గురించి సమస్తం తెలుసుకోవటం అసాధ్యం!బాల్ పెన్న్ గురించి కూడా అనంతమైన జ్ఞానం ఉంది - ఎంత తెలుసుకున్నా ఇంకా మిగిలే ఉంటుంది!నీలాంటి కూష్మాండం గాళకి అది అర్ధం కాదులే, వొదిలెయ్యి!

      అపుడు రాస్తున్న తలకట్టు పెట్టిన విషయం గురించి తను ఇతరులకి చెప్తున దానిలో అబద్దాలు లేకుండా ఉంటే చాలు.గతంలోనే అలెగ్జాందరు పురుషోత్తముణ్ణి గెలవలేదు అనేదాని గురించి రాశాను.అందుకోసం అలెగ్జాండరు పుట్టుకా వంశావళీ చెప్పడం అవసరమా?అవసరం లేదు. ఏసుక్రీస్తు పుట్టుక ఇస్లాం గురించి గానీ క్రిస్టియానిటీ గురించి గానీ నాకు నేను పెట్టుకున్న నియం ప్రకారమే రాశాను.ఇకముందు కూడా అదే రూలు పాటిస్తాను.


      కానీ "బైబిలులో ఏ భాగాన్ని విమర్శించాలన్నా బైబిలు మొత్తం చదివి తీరాలి!" అన్నది నీ పట్టుదల, అవునా కాదా?ఇప్పుడు నువ్వు ఎత్తి చూపిస్తున్న చోట నేను చేసింది "నువ్వు నాకు పెట్టిన రూలు నీకు వర్తించదా?మరి,నువ్వు సంస్కృతం కూడా రాకుండా అసలు వేదాల్ని చదవకుండా విమర్శించటం అదే రకం తప్పు కాదా?" అని నిలదియ్యటమే - అది కూడా అర్ధం అయ్యి చావలేదు నీ మట్టిబుర్రకి!

      మధ్యలో నా పోష్టులో ఎలాంటి తప్పూ లేదన్న నీ మాట మీద నిలబడి ఉంటే నీకు ఇబ్బంది తప్పేది.కానీ ఎప్పటికి ఏది తోస్తే అది వాగాలన్న కక్కుర్తి వల్ల నిలబడలేదు కదా!మళ్ళీ "కొండల్రావుని బతిమలాడుకుని తీసేయించుకున్నావు" అని వాగిన ఆఖరి వాదనలో ఆఖరి కామెంటులో "బైబిలుని ముట్టుకోకుండానే విమర్శిస్తావూ..లేని దేవుణ్ణి సైన్సు ప్రకారం రుజువు చేస్తానంటావూ.." అని శోజాలు పెట్టావు, గుర్తుందా?

      ఒరే పిచ్చ మాలోకం!ఆఖరి కామెంటులో ఇచ్చిన సలహా ఏమిటి?ఇందులో మీకు కూడా పనికొచ్చే కంటెంట్ ఉంది,మీ ఒపీనియన్ చెప్పండి అని కదా!ఇంక నేను తీసేయించుకోవాల్సీన అవసరం నాకేమిటి?ఆ వాదన నాకు అనుకూలంగానే అగింది,

      నీ ఇంతకాలపు వీరత్వమూ విజృంభణా నీ లాజిక్ ప్రకారమే నీకు రెండు దారుల్ని చూపిస్తున్నది - ఒకటి:సంస్కృతం పట్ల నీకున్న ద్వేషాన్ని బట్టి ఇక్కడ నేను తిట్టిన నాలుగు తిట్లనీ భరించి మెదలకుండా ఉండిపోవటం,రెండు:సంస్కృతమూ వేదమూ నేర్చుకుని గానీ అధికారికమైన సంస్థలు అందిస్తున్న పుస్తకాల్ని కొనుక్కుని చదవటం కానీ చేశాకనే వాదనల్ని కొనసాగించటం.

      Delete
    3. @Chiranjeevi Y
      మూసుకోని నీపొష్టులు నువ్వేసుకుంటే.. నాకేమీ ఇబ్బంది ఉండదు..

      hari.S,babu
      నీ పేరు న అబ్లాగు పోష్టుల్లో ఇకడ తప్ప ఇంకెకడా వాడలేదే!నువ్వు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసిన మొనగాడిలా బయల్దేరి నేను లెఫ్ట్ అండ్ రైట్ వాయగొట్టాక "మీ పోష్టులో తప్పేమీ లేదు-నను తిట్టినందుకే రెచ్చిపోయా!" అని ఒకసారీ "గోరక్షకుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు!" అని ఒకసారీ ఒప్పుకుని తగ్గిపోవటం తప్ప నువ్వు నన్ను వాయగొట్టినది ఏముంది? "మీ పోష్టులో తప్పేమీ లేదు-నను తిట్టినందుకే రెచ్చిపోయా!" ముక్కలు నీ బుర్రలో ముందే ఉంటే ఇంక అంత రాద్ధాంతం చెయ్యటం దేనికి?"గోరక్షకుల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు!" అనేది అసలు ఆ టాపిక్కు ఆ చర్చావేదికలో పెట్టకముందునుంచే అందరికీ తెలుసు!ఆ ముక్క చెప్పడానికా అంత గోల చేసింది నువ్వు?

      నేను నా మతం గురించి చెప్పుకునే పోష్టుల్లో నా మతం గొప్పని చెప్పుకున్నానే తప్ప ఇతర మతాల్ని కనీసం పోల్చటానికి కూడా చూడలేదు.ఇతర మతాల్ని గురించి రాసిన పోష్టుల్లో కూడాడా ఆ మతాలను గురించి అబద్ధాలు చెప్పలేదు, అది నీకూ తెలుసు.కానీ, నువ్వు "చౌద్రీభాయ్!" అని ఆప్యాయత ఒలకబోసిన కేయస్సీ ఏం చేశాడో నీకు తెలుసా!విద్యాప్రకాశానందగిరి స్వాముల వారు విగ్రహారాధనని వ్యతిరేకిస్తున్నారని రాశాడు.ఆయన గురించి నాకు తెలుసు.ప్రతిరోజూ లక్ష్మీ నారాయణుల పంచలోఝ విగ్రహాలకి పూజ చెయ్యనిదే దినచర్య మొదలుపెట్టని స్వామీజీని విగ్రహరాధన వ్యతిరేక సాక్ష్యానికి తీసుకొచ్చాడు.పైన, ఇది తెలుసా అని నిలదీస్తే తెలియదనేశాడు.ఇది నీకు తెలిసే అవకాసం లేకపోవచ్చు,కానీ అసలు అతని గురించి ఏమాత్రం తెలియనంత అమాయకుడివా నువ్వు?

      ఇస్లాములో ఉన్న తప్పుల్ని దాచేసుకుని ఆకాశాని కెత్తేసి పొగుడుకుంటూ ఇతర మతాల్లో తప్పులున్నాయని రెచ్చిపోతున్న నీకు ఆప్తుడూ నా మతాన్ని అవమానిస్తుంటే జవాబు చెప్తున్న నేను ధూర్తుణ్ణీ ఎలా అయ్యాము అని నిన్ను అడిగింది అందుకే!

      వీటిల్లో నిన్ను నేను పని గట్టుకుని ఇబ్బంది పెట్టేవి ఏమున్నాయి?

      తాజ్ మహల్ - తేజో మహాలయ. గాంధీ - అంబేద్కర్ లాంటి టాపిక్కులు ఏవి తీసుకున్నా ఎవరూ ఇబ్బది పడేలా రాయలేదు - మరి, నీకు ఇబ్బంది ఎందుకు అనిపించింది?నా పోష్టులు నేను వేసుకుంటుంటే నిన్నో నీ మతాన్నో నీకు కావల్సిన వాళ్ళనో ఇబ్బంది పెట్టినట్టు ఫీలై రెచ్చిపోతున్నది నువ్వే - అది తెలుసుకుని మూసుకుని కూర్చో.

      Delete
    4. @Chiranjeevi Y
      ఇప్పటికైనా.. చేసినతప్పు తెలుసుకోని మారితే మారు..

      hari.S.babu
      నేను బూతులు ఎందుకు వాడానో నీకు ఇప్పటికి రెండు సార్లు లెక్కపెట్టి మరీ చెప్పాను.అంతకుముందు గానీ ఆ తర్వాత గానీ నేను ఎప్పుడూ బూతులు వాడలేదు.నాకు ఆ అవసరం కూడా లేదు.కానీ "నీ ప్రవర్తనని నువే జడ్జి చేసుకో!నీ తెలివితక్కువతనానికి నాకు చిరాకు పుడితే నువ్వు దానినే అవమానం అనుకున్నావు.నువ్వు ఇష్టమొచ్చినట్టు నన్ను తిట్టిపోస్తూ నాకు బూతుబాబు అని పేరు పెట్టావు.అయినా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడాను.చివరికి నీకు నా నెప్పి తెలియడానికి నాలుగు బూతులు వాడేసరికి సైబర్ క్రైం ఆఫీసుకి రిపోర్ట్ చేస్తానని రెచ్చిపోయావు.అంతే కానీ, హరిబాబు ఈ మాటల్ని వాడితే నాకు కలిగిన నెప్పి నేను వాడుతున్నప్పుడు హరిబాబుకీ కలిగి ఉంటుందేమో అని అనుకోలేకపోయావు!ఆఖరికి నా కూతురు ఫేస్ బుక్ ఎక్కౌంటులో బూతులు రాస్తాననే స్థాయికి దిగజారావు - అక్కడితో నైతికంగా నువ్వు చచ్చావు!" అని ఝాడించిన తర్వాత కూడా ఇప్పటి కామెంటులోనూ నీ భాషాస్థాయి ఏమీ మారలేదు!మారాల్సిన నువ్వే మారనప్పుడు మారాల్సిన అవసరం లేని నేను ఎందుకు మారాలి?

      నేను కొండల్రావుని బతిమలాడుకుని తీయించేశానని బులపాటం తీర్చుకుంటున్న వాదన మధ్యలోనే నువు మంచివాడివన్న భ్రమ పటాపంచలైపోయింది!అది తెలిశాక నీతో వాదించటం అనవసరం అనిపించింది.శాస్య్రీయమైన వాదనలో నన్ను గెలవగలిగిన స్థాయి పాండిత్యం నీకు లేదు.కయ్యానికయినా వియ్యానికైనా సమవుజ్జీ కావాలి - నీతో వాదించి నా స్థాయిని నేను దిగజార్చుకోను!

      ఇప్పటి వార్కు నువ్వు నాకు గానె ఇతర్లకి గానీ చూపించినది నీ అజ్ఞానాన్ని మాత్రమే - అది జస్ట్ శాంపిల్ కావచ్చు, టోటల్ కంటెంట్ కావచ్చు!నీకు ఇష్టమైనది నీకు చాతనైన భాషలో రాసుకో,ఎవరు వద్దన్నారు?

      Delete
    5. @Chiranjeevi Y
      నా చాలెంజికి వొప్పుకోవడం చాతగాని దద్దమ్మవని నిరూపించుకున్నావ్..

      hari.S.babu
      ఇంతవరకు నువ్వు వాడిన లాజిక్కులన్నిట్లోకి పిచ్చ నా లాజిక్కు ఇదే!

      "వేదాల్లో గో భక్షణ రిఫరెన్సులు నెక్ష్ట్ పోష్టులో ఇస్తాను.." అని అంటున్నవాడివి ఇక్కడే ఆ పని చెయ్యక నన్ను కొత్తగా చాలెంజి చేసి నేను నీ చాలెంజికి ఒప్పుకుంటేనే ఆ పని చేస్తానని ఎందుకు అంటున్నావు?నేను నిన్ను వెక్కిరించినది నువ్వు నంబర్లు వెయ్యకుండా మంత్రాలు ఇవ్వటం అంతకుముందు సుర అంటే కల్లు అని తప్పుడు అర్ధాలు చెప్తూ పెట్టిన పోష్టుకి పోష్టుకి అసలు మంత్రాల్ని ప్రతైపదార్ధంతో సహా చూపించి వాయగొట్టాను కాబట్టి అవి లేకుండా జాగ్రత్తపడ్డావని కదా!ఇప్పుడు "అదేం కాదు, నాకు అసలు వేదమంత్రాల రిఫరెన్సులు నంబర్లతో సహా ఇవ్వగల పాండిత్యం ఉంది!" అని నిరూపించుకోవటం నీకు అవసరం, కాదా?నా పోష్టులో నేను నీకు చాలంజి వేశాను,నా పోష్టులోని వాక్యాన్ని తీసుకుఈ ఈ పోష్టు అవెసినప్పుడే నువ్వు నా చాలెంజిని టేకప్ చేశావు!నిన్ను నువ్వు నిరూపించుకునే పని ఎదర పెట్టుకుని నాకు కొత్త చాలెంజి చెయ్యడమూ నేను ఆ చాలెంజికి ఒప్పుకుంటేనే నువ్వు చెయ్యాల్సిన పని చేస్తాననడమూ ఏమిటి వెధవాయిత్వం కాకపోతే?

      నేను నీలో లేదన్న పాండిత్యం ఉందని నిరూపించుకోవటం ఈ పోష్టు వెయ్యటం వల్ల ప్రస్తుతం నువ్వున్న దయనీయమైన స్థితిలో నీకు అవసరం - నువ్వు నన్ను చాలెంజి చేసే స్థితిలో లేవు,I am on the affensive safe side and you are on the defensive risky side!First try to come out of the murky waters which you stepped into yourself.By starting this post with an affirmative readyness to write next post with the references, you just need to do that as early as possible.

      ALL THE BEST!

      Delete