Friday, December 14, 2018

వేదాలు గోవును తినమని చెప్పాయా? చెబితే సైకోల తదుపరి ఆయుధమేంటి? PART - 1

"బ్రహ్మ తినదిగిన జీవుల్ని సృష్టించాడు. వాటిని తినేవాటిని సృష్టించాడు. కాబట్టి మాంసం తినడం తప్పుకాదు"- మనుస్మృతి

"సున్నితంగా.. ఎంతో రుచిగా ఉన్న ఆవు మాంసాన్ని తినడానికి నేను ఇష్టపడతాను" - సతపతబ్రహ్మణ

"కుమార్తె పెళ్ళికి ఆవుల్ని, ఎద్దుల్ని బలి ఇవ్వాలి"- ఋగ్వేదం

"పూజా.. పురస్కారాలు చక్కగా నిర్వహించే ప్రతి ఒక్కడూ.. మాంసం తిని తీరాలి. లేదంటే అతడు చనిపోయాక, బలి అవ్వబోయే జంతువుగా పుడతాడు". - మనుస్మృతి

"ఇంద్రుడు.. ఆవుల, దూడల మరియు గుఱ్ఱాల మాంసాన్ని ప్రీతిగా తింటాడు" - ఋగ్వేదం

"శ్రాద్దకర్మలలో మరియు ఇంట్ళో పెళ్ళి జరిగినప్పుడు.. ఆవుని కోసుకోవాలి" - అపస్తంబ గృహస్తూత్రం

"శ్రాద్దఖర్మలకు వచ్చిన బ్రాహ్మణుడు.. మాంసం తినకపోతే.. అతడు నరకానికి పోతాడు" - వశిష్ట ధర్మసూత్ర

"ఆవుతిన్నవాడే నిజమైన హిందువు అని మనపురాణాలు చెప్పాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు" - స్వ్వామీ వివేకానంద

"మొదట్లో.. ఆవుని తినని బ్రాహణుడు.. బ్రాహ్మణుడే కాదు.. అనేవారు" స్వామి

"రంతిదేవుడు రోజుకు 2 వేల ఆవుల్ని.. మరి 2 వేల ఇతర జీవుల్ని చంపి దానం చేసేవాడు" - మహాభారతం

TO BE CONTINUED..

28 comments:

  1. ఈ ఆవు వ్యాసం ఏమిటి స్వామీ ? వేదాల్లో పందిని తినమని వ్రాసి ఉంటే పందిని తినేస్తారా ? ఉడుము మాంసం తింటే బలం వస్తుందని ఎవరో అంటే మావారు తిన్నారు. శాకాహారం తింటే ఎక్కువరోజులు బ్రతుకుతారు అంటే మాంసాహరం తినడం మానేసారు. బ్రాహ్మణులందరూ శతమానం బ్రతుకుతున్నారా ? మనిషికి నచ్చినపని చేయనివ్వాలి. ఒక్క ఆవు విషయంలోనే ఈ పట్టుదల ఎందుకు ? మిగతా ప్రాణులు ప్రాణులు కావా ?

    ReplyDelete
    Replies

    1. అతనికి అంతే తెలుసు మరి, ఏం చేస్తాడు పాపం!విన్నవాటిలో కన్నవాటిల్లో అతనికి జీర్ణం కానివన్నీ కక్కుతున్నాడు.

      ఇదివరకు అధ్యాయాల,మండలాల,సూక్తాల,మంత్రాల,శ్లోకాల నంబర్లు ఇచ్చేవాడు!ఇస్తే గిస్తే మస్తే మిస్తే పరువు హుష్ కాకీ అయిపోదూ!

      క్యామెడీని చూసి ఎంజాయ్ చెయ్యక ఇలా పొడిస్తే ఎలా?

      Delete
    2. "వేదాల్లో పందిని తినమని వ్రాసి ఉంటే పందిని తినేస్తారా ?"

      వేదాల్లో చెప్పినందుక్కాకపోయినా జనాలు తింటున్నారుగా? అది తప్పా?

      "ఒక్క ఆవు విషయంలోనే ఈ పట్టుదల ఎందుకు ? మిగతా ప్రాణులు ప్రాణులు కావా ?"
      మంచి ప్రశ్నే! కాకుంటే దీన్నడగాల్సింది గోసంరక్షణాతీవ్రవాదముష్కరులను. ఎలాంటి జాతిభేదమూలేకుండా అన్నింటినీ ఆరగిస్తున్న "అలగా జనాల"ను కాదు.

      Delete
  2. హేతువాదినని చెప్పుకునే ఓ చిరంజీవి వై!

    నువ్వు నిజానిజాలు తెలియకుండా నీకుగా నిర్ధారించుకోకుండా కేవలం ఎవరో ఏదో చెప్పినది విని, వారు చెప్పింది నిజమని నమ్ముతున్నావు. నీకు తెలియని విషయాన్ని ఎవరో ఏదో చెప్పటం ద్వారా విని నమ్మినప్పుడు, ఇది ఇదని సాక్ష్యాధారాలతో చెప్పినది కూడా నమ్మాలి కదా!

    అలా ఎందుకు నమ్మవు? అంటే కేవలం నీకు ఒక వ్యక్తి మీద, ఒక విషయం మీద, ఒక ఆచారం మీద, మరొకరి నమ్మకం మీద, మరొకరి అలవాటు మీద కలిగిన ఒక విపరీతభావానికి అనుగుణంగా వినిపించే ఏ వార్తనైనా, దానిని సమర్ధించే ఎవరినైనా తాను గుడ్డిగా నమ్మటం, దానిని సమర్ధించటమే తప్ప, ధర్మా ధర్మాలతో నిమిత్తం లేకుండా నీకు నచ్చినదైతేనే నమ్ముతానని, తోచిందే చెపుతానని చెప్పకనే చెపుతున్నావు.

    ఇదే సూత్రం నీ ప్రతి వాదనకు వర్తిస్తుందని గమనించవలసి ఉంటుంది. అది భారతీయ పురాణ ఇతిహాసాలుగాని, ఆచారవ్యవహారాలు గాని, వేదజ్ఞానం గాని ఏ విషయాన్నైతే నువ్వు వ్యతిరేకిస్తున్నావో, ఖండిస్తున్నావో, విమర్శిస్తున్నావో ఆ విషయం గురించి తెలియకుండానే వాదిస్తున్నావని ఖండిస్తున్నావని గ్రహించాలి.

    ఎవరు చెప్పారో, ఎప్పుడు చెప్పారో, ఎందుకు చెప్పారో, ఏ సందర్భంలో చెప్పారో వేల సంవత్సరాల క్రిందటి వేదాలలో చెప్పబడ్డదన్నదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకుండా, మూర్ఖంగా సాక్ష్యాధారాలు చూపమని డిమాండ్ చేసినప్పుడు, నిన్ను ప్రశ్నించే ఏ విషయాన్నైనా అదే సాక్షాధారాలు చూపించి వాదించాలన్న స్పృహ లేకుండా మూర్ఖంగా వాదించటం దివాలాకోరు తనమే అవుతుంది. ఇతరులని ప్రశ్నించేటప్పుడు, ఆరోపించేటప్పుడు సాక్ష్యం చూపించవలసిన అవసరముంటుందనే స్పృహలేకపోవటం హేతువాదిగా చలామణి అయ్యే నీకు మాత్రమే చెల్లింది.

    ద్రోణుడు-ఏకలవ్యుడు విషయంలో ఏకలవ్యుడు అర్జునుడికన్న బలవంతుడు కాబట్టి శిక్షించాడని నేను అన్నట్టు కొత్త వ్యాఖ్యలో ఆరోపించటం చూశాక నేను అంతకుముందు వరకు నమ్ముతున్నట్టు నువ్వు మంచివాడివై ఉండి అపోహ వల్లనో జిజ్ఞాస వల్లనో నువ్విలా వాదిస్తున్నావన్నది పచ్చి అబద్ధం అని తెలుస్తున్నది - నా అమాయకత్వానికి ఇప్పుడు సిగ్గు పడుతున్నాను.నువ్వు హేతువాది ముసుగులో ఉన్న క్రిస్టియన్ అని నాకు తెలుసు.

    ఏకలవ్యుడు విద్య నేర్చుకోవడానికి వచ్చినప్పుడు ద్రోణుడు తిరస్కరించటానికి నేను చెప్పిన హేతువుని మరో పధతిలో తిప్పి నామీదకి వదలడంలోనే నీ దుర్మార్గం తెలుస్తున్నది.ద్రోణుడు రాజకుమారులకి కేవలం బాణాలు వెయ్యటం మాత్రమే నేర్పడు.మొత్తం యుద్ధకళలో వచ్చే సైన్యసంచాలనం, వ్యూహనిర్మాణం వంటివి చాలా నేర్పుతాడు.మరి, అవి నేర్చుకున్నవాడు సైన్యంలో చేరితే ఫర్వాలేదు గానీ ఏకలవ్యుడిలా ఆటవిక తెగకి ప్రభువు నేర్చుకుని వీళ్ళతో చెడినప్పుడు వీళ్ళపైన ప్రయోగిస్తే ఏమవుతుంది?గొప్ప తెలివైనవాడినని అనుకునే నీకు ఈ మామూలు పాయింటు ఎట్లా తట్టడం లేదు?

    ఏకలవ్యుడికి విద్య నేర్పిన గురువు ద్రోణుడేనని నీకెట్లా తెలిసింది?ఏకలవ్యుడు చెప్తేనే కదా!ఏకలవ్యుడు ద్రోణుడి బొమ్మకి దణ్ణం పెట్టుకుని విద్య నేర్చుకున్నానని చెబితే అది అట్లా జరగడానికి వీల్లేదని హేతుబద్ధమైన కారణం చెప్తే ఖండిస్తున్న నువ్వు హేతువాదివా - హవ్వ!

    ReplyDelete
  3. >>ఈ ఆవు వ్యాసం ఏమిటి స్వామీ ?

    నేను వేరేదగ్గర చెప్పింది కూడా అదే! వేదకాలంలో ఆవులు పుష్కలంగా ఉన్నాయికాబట్టి తిన్నారు... ఇప్పుడు లేవు కాబట్టి తిండం మానెయ్యమని.. "ఠాట్.. నువ్వు వేదాల్లో దాన్ని చూపిచ్చాల్సిందే.. లేకపోతే నువ్వు పారిపొయ్యావ్ అని డిక్లేర్ చేస్తాం అన్నారు".. ఇక మరి తప్పుద్దా..

    ఈ హరిబాబు గాడేమో "లం..." భాషతో బెదిరిద్దామని అన్ని బ్లాగుల్లో పడి తిరుగుతున్నాడు.. ఇవ్వకపోతేనేమో.. రిఫరెన్సులు ఇవ్వలేదు అంటాడు.. ఇస్తేనేమో.. "లం.." భాష మొదలుపెడతాడు..

    ReplyDelete
  4. ద్రోణుడి బొమ్మకి దన్నం పెట్టి ఏకలవ్యుడు విధ్య నేర్చుకున్నాడు అని వీడంటే.. నేను కాదు అన్నానంటా.. అస్సలు వీడి బతుకంతా అబద్దాలైపొయ్యాయి..

    ReplyDelete
  5. >>ధర్మా ధర్మాలతో నిమిత్తం లేకుండా నీకు నచ్చినదైతేనే నమ్ముతానని, తోచిందే చెపుతానని చెప్పకనే చెపుతున్నావు.

    నువ్విక్కడనుంచి దొబ్బెయరా కుక్కా.. నిన్నెవడూ బొట్టు పెట్టి పిలవలేదు ఇక్కడికి.. మూసుకోనిఫో..

    ReplyDelete
  6. The Myth of the Holy Cow - Dwijendra Narayan Jha

    పై పుస్తకంలో ఈ విషయం కూలంకషంగా చర్చించబడింది. గోమాంస భక్షణను కేవలం ఉపేక్షించడమే కాకుండా, అప్పట్లో అది తప్పని సరి తంతు అట. ఇంటికొచ్చిన అతిధికి లేగదూడను వండి పెట్టకపోతే ఫలానా నరకానికి పోతారు అని ఋగ్వేదంలోనో, యజుర్వేదంలోనో శ్లోకాలుకూడా ఉన్నాయట. వివేకానందుడు కూడా "ఆవును తిననివాడు హిందువేకాదు" అన్నట్లుగా ఎక్కడో చదివినట్లు గుర్తు. ఇదలా ఉంచితే ఒకప్పుడు బ్రాహ్మణులూ చక్కగా మాంస భక్షణ చేసేవారన్న విషయం వశిష్టుడూ-వాతాపి కధ చెబుతుంది.

    ఆవును తినొద్దు అని మొదటగా చెప్పింది గౌతమ బుధ్ధుడట. అలా మొదలైంది ఆవులను సంరక్షించుకోవడం. ముస్లిముల రాకతో, హిందువులకు తమను తాము distinguish చేసుకోవడం అవసరమయ్యింది అంటారు. "వారు" ఆవును చంపితినేవారైతే, "మనం" ఆవును పూజిస్తాం (ఇదే ధోరణి మనం ఆంగ్లేయుల రాకతో సెక్స్ మీద ఆంక్షల విషయంలో చూస్తాం).

    మొత్తానికి గోసంరక్షణ ఒక ఉన్మాదంగా మారిపోయి, మనిషి ప్రాణాలు ఒక జంతువు ప్రాణంకంటే చవకైపోవడం విచారకరం. Pound per pound చూసుకుంటే mutton కన్నా, beef చవకైనది. అదీకాక కొన్ని తరాలుగా అది తప్ప వేరొక మాంసాహారం గతిలేక తిన్న దళితుల ఆహారసంస్కృతిలో beef ఎప్పుడో భాగమయిపోయింది. దాంతో అటు రక్షిస్తామంటూ అతివాద హిందువులూ, మేంతింటే మీకేమంటూ దళితులూ, ముస్లిములూ చెరోపక్కా కత్తులుపట్టుక్కూర్చోవడం ప్రస్తుతం మనం చూస్తున్నాం.

    ReplyDelete
    Replies
    1. ఒక సైకోగాడికి నేనెప్పుడొ చెప్పాను.. గోవును కాపాడుకోవాలంటే "మా వేదాల్లో ఉందికాబట్టి నువ్వు తినగూడదంతే.." అనకుండా "అంతరించపోతున్నదాన్ని కాపాడుకోవడం సామాజిక కర్తవ్యం" అంటే.. ఎక్కువ ఫలితముంటూంది అని.. వింటాడా వాడు..? మనవరాలికి పెళ్ళిచెయ్యాల్సిన వయస్సులో కూతురికి పెళ్ళి చేస్తూ.. మా అక్కని, అమ్మని.. వినడానికి కూడా వీలులేనంత బూతులు తిట్టాడు..

      వాడి కూతురిపెళ్ళిలో వినిపించాలి వాటిని..

      Delete
    2. ఆవు అంతరించిపోతున్న జీవియా? అదెలా సాధ్యం?

      Delete
    3. సముద్రంలో 4 నీటిబిందువుల అంతకూడాలేని ఈ సైకోగాల్లు మతంపేరుతో.. దేన్నైనా తినకుండా ఆపగలరా??

      వాడు ఆవంటాడు... వీడు గుడ్డంటాడు.. చివరకు మేం చెప్పిందే మీరు తినాలి అనే కాలానికి తీసుకెల్లాలని ఈ సొమరిపోతు ఎధవల ప్లాను.

      అంబేత్కర్ ఒకచోట ఇదే విషయం రాశాడు.. "ఊరి చివరనున్న దళితుల పెళ్ళిభోజనాల నుండి.. ఏ మంచి వాసనొచ్చినా.. అగ్రవర్ణాలవాళ్ళు.. వారిని తినకుండా కొత్త రూల్సు పెట్టి నిషేదించేవారు" అని.. సేం సీన్ ఇప్పుడు కనబడట్లా..?

      Delete
  7. https://www.facebook.com/alamuru.sowmya/posts/1698898056820432

    ReplyDelete
    Replies
    1. పౌష్టీకాహార లోపంతో ఎంతో మంది పిల్లలు మన దేశంలో బాధపడుతున్నారు. దానికి అతిచౌకలో వారికి దొరికే ప్రత్యామ్నాయం "గుడ్డు". చివరికి దాన్ని కూడా తిననియ్యకుండా ఆన్కలు పెట్టాలని చూస్తున్నారంటే.. వాల్లెంత సైకోగాల్లో అర్ధంచేసుకోవొచ్చు..

      Delete
  8. ఆవు జాతి అంతరించిపోతుంది కాబట్టి ఆవును కాపాడాలనే నినాదం తప్పు కాదు. కానీ ఆవును మేము పూజిస్తాం మీరు తింటే పీకలు కోస్తామన్న ధోరణి అస్సలు కరెక్టే కాదు. దీని కారణంగా మనుషులును పశువుల కంటే హీనంగా చూడటం చాలా దారుణం.

    మనమందరమూ ఆవు జాతిని రక్షించుకుందామన్న శాంతి నినాదంతోనే గోవధ నిషేధం సాధ్యం.

    వేదాల్లోనూ,మనుస్మృతిలోనూ ఆవును తినమనట్టు,తిన్నట్టు స్పష్టంగా ఉంది. గోమాసం తినని వాడు బ్రాహ్మణుడు కాదనే ఉంది.

    రిఫరెన్స్ ఇస్తే బూతులు తిట్టడం, ఇవ్వకపోతే అబద్ధపు మాటలని కారుకూతలు కూసే సన్నాసపు మాటలు మానుకోవాలి. ఒక టాపిక్ నుండి మరో టాపిక్ లోకి జారుకునే గుంటనక్క వేషాలు వేసేవారికి విలువ ఉండదు.

    పై చిరంజీవిగారు చెప్పిన మంత్రాలన్నీ వేదాల్లోనూ,మనుస్మృతిలోనూ ఉన్నాయి.

    ReplyDelete
  9. శాస్త్రాలు చాలా గొప్పవి. ఏవి తినాలో,తినకూడదో అవి ముందే చెప్పాయి.నచ్చినవాటిని,నచ్చినవాడు తింటాడు. దానికి తినడానికి ఇష్టం లేని మనం నలిగిపోవడం దేనికి?

    ఆవు ముడ్డు చుట్టూరా తిరిగి పూజ చేయమని శాస్త్రాలలో ఉందా? ఎప్పుడూ ప్రజలను అజ్ఞానంలోకి నెట్టి దోచుకునే తంతే తప్ప జ్ఞానం లేదు.

    ఆవు మన దేశ సంపద, దానిని సంరక్షించుకుందామంటే ఎవడు ఒప్పుకోడు? ఇదేమి లేకుండా హిందూ శాస్త్రాలలో లేదు. ఆవును తినడం పాపం అనే మాయమాటలు ఎందుకు? వేదాలు, మనుస్మ్రుతులు నమ్మరా? పిచ్చివాదనలు చూస్తుంటే చిరాకు వేస్తుంది

    చిరంజీవిగారు...మనం ఎంత చెప్పినా అర్ధం చేసుకోకపోగా హిందూ వ్యతిరేకులమంటూ సైకో కూతలు కూసే ఇటువంటి సన్నాసి..వె...వలన మహా గొప్పవైన హైందవ శాస్త్రాలే చులకన చేయబడుతున్నాయి. ఇక వదిలి వేయండి సర్.

    ReplyDelete
    Replies
    1. పూజలు చయ్యకపోతే.. ఈ సోమరిపోతుల బాన పొట్టలు నిండేదెట్లా? పనీ పాటా లేని ఎధవలకి ఆ రూలు.. ఈ రూలు.. పెట్టాలనిపిస్తుందేగానీ, ఉపయొగకరమైన ఆలోచనలెందుకొస్తాయి. సొమరితనం, అసూయ.. కుళ్ళు ఉన్నవాళ్ళు తప్ప అప్పడెప్పుడో ఉన్న రూల్సు.. ఇప్పుడు మళ్ళీ రావాలని గొడవచెయ్యరు..

      Delete
  10. బాబూ... చిరంజీవి. హరిబాబు హిందూమతానికి ఎలాగో, అహ్మద్ చౌదరి ఇస్లాంకు అలాగ. హరిబాబు సైకో. అహ్మద్ చౌదరి is a dumb ass. వీలైనంత తొందరగా అహ్మద్‌ను వదిలించుకో!


    మీరు హరిబాబుద్వేషంతోనే రాతలు రాసే పనైతే, బ్లాగు మూసెయ్యడం మంచిది - for Haribabu is not worth a dime.

    ReplyDelete
  11. విశేషజ్ఞ విశేషజ్ఞ గారు..నేను కేవలం ఇస్లామును మాత్రమె సమర్దిస్తాను అనుకోవడం అజ్ఞానం. నాదృష్టిలో మతానికి విలువ లేదు. కేవలం ధర్మం మాత్రమే. అందుకనే నేను ఖురాన్,బైబిల్,భగవద్గీతను గౌరవిస్తాను.నమ్ముతాను.పరిశీలన చేస్తాను.ప్రచారం కల్పిస్తాను. నిజానికి శాస్త్రాల పేరు చెప్పుకుని దానిలో లేని సిద్ధాంతాలను ప్రజలలో నమ్మబలికిస్తున్న వారందరికీ నేను వ్యతిరేకినే.విశేషజ్ఞ విశేషజ్ఞగారు మీకొక తెలియని విషయం చెప్పనా? నేను కేవలం వ్యతిరేకమైంది ముస్లిములకి మాత్రమే. ప్రత్యక్షంగా ఖురాన్కు వ్యతిరేకమైన విశ్వాసాలను తూర్పార బెట్టిన సందర్భాలే ఎక్కువ. హరిబాబు నాపట్ల రాసే పిచ్చిరాతలు చదివి అభిప్రాయాలు ఏర్పరుచుకోవద్దు.
    Chiranjeevi Yగారు నాస్తికుడే కావచ్చు. కాని నిలదీసే పాయింట్లు ధర్మబద్ధమైనవి.ఆలోచనాత్మకమైనవి. అందుకనే నేను అభిమానిస్తాను.అయినా ఇద్దరి వ్యక్తుల మధ్య స్నేహ భావాలు కలగడానికి మతం,కులం ప్రాతిపదిక కాదు. అది ఉంటె అది సరైన అభిమానాలే కాదు.


    విశేషజ్ఞ విశేషజ్ఞ గారు చిరంజీవిగారు నన్ను వదిలించుకోవడానికి నేనేమీ ఆయన పట్టుకుని లేను.

    ReplyDelete
    Replies
    1. అహ్మద్ గారు... ధర్మము అంటే ఏమిటండీ? Indian Penal Code ధర్మమేనా? మరి ధర్మాన్ని నిర్వచించడానికి శాశ్త్రాలే ఎందుకు అవసరం? IPC లేదా ఇంకొక దేశపు PC చాలదా ధర్మాన్ని నిర్వచించడానికి. శాస్త్రాలు బానిసత్వాన్ని, వివక్షను సమర్ధిస్తున్నా, అదే ధర్మమాండి?

      Delete
  12. విశేషజ్ఞ విశేషజ్ఞ!

    హరిబాబులాంటి భాష వాడినపుడు.. నాకు చౌదరి ఐనా ఐదే ట్రీట్మెంట్.. ఇంకెవడికైనా అదే..

    హరిబాబుకున్నది అవతలి మతంపై, దళితులపై.. నిలువెల్లా ద్వేషం.. తన బ్లాగుల్లో ఎంత నటించినా.. హరిబాబు.. ఓ భయంకరమైన ఉగ్రవాది.. సైకో. వాడు ఎంత ఎధవ భాష మాట్లాడినా.. మళ్ళీ పెద్దమనిషి ముసుగేసుకోగానే.. నేను కూడా వాడు మారిపొయ్యాడని నమ్మి మంచిగా మాట్లాడాను.. 2 రోజులుకూడా వాడూ అణుచుకోలేకపొయాడు.

    వాడి ఫేస్ బుక్లో వాడి పిక్ చూశాక అర్ధమైంది వాడెందుకు సైకో అయ్యాడో.. వాడు జాగర్త పడాల్సిందల్లా.. వాడి కూతురు.. ఎఫ్ బి లోకి రాకుండా చూకోవడం. అది వొచ్చిన మరుక్షణం.. వీడి "లం.." భాష.. దాని టైం లైన్లో ప్రత్యక్షమౌతుంది..

    ReplyDelete
    Replies
    1. @Chiranjeevi Y
      వాడి ఫేస్ బుక్లో వాడి పిక్ చూశాక అర్ధమైంది వాడెందుకు సైకో అయ్యాడో.. వాడు జాగర్త పడాల్సిందల్లా.. వాడి కూతురు.. ఎఫ్ బి లోకి రాకుండా చూకోవడం. అది వొచ్చిన మరుక్షణం.. వీడి "లం.." భాష.. దాని టైం లైన్లో ప్రత్యక్షమౌతుంది.

      hari.S.babu
      చాలా గొప్ప సంస్కారం ప్రదర్శిస్తున్నావులే!

      మొదట నేను నా బ్లాగు దగ్గిర నీ చెత్త కామెంటు వెయ్యకపోయేసరికి ఉగ్రుడివైపోయి "నేను వేదాలు చదువుతానంటే కొందరు ఎందుకు భయపడుతున్నారు?" అనే ఏకవాక్యపోష్టు వేసి నువ్వే కామెంటు వేసుకుని "ఒరే పిచ్చ మాలోకం.." పదాలతో నింపింది నువ్వు కాదా?అన్ని పోష్టుల్నీ కాపీ చేసి ఉంచాను.టైం స్టాంపుతో సహా ఆధారం ఉంది.

      అంటే,నువ్వు ఎన్ని బూతులనా మాట్లాడొచ్చు,వాటిని మౌనంగా భరిస్తేనే హరిబాబు మంచోడు!నువ్వలా మాట్లాడుతున్న తర్వాత కూడా చాలా కాలం పాటు మర్యాదగానే మాట్లాడాను.నువ్వు బూతు కామెంట్లు రాస్తూ నాకు బూతుబాబు అన్నప్పుడు కూడా రెచ్చిపోలేదు.

      ఆఖరికి సాహనం నశించి నాకు నీ భాషనాకు ఎట్లా ఇబ్బందిని కలిగించిందో నీకు చూపిస్తే సైబర్క్రైం ఆఫీసుకి రిపోర్ట్ చేస్తానని అంటున్నావు,మా అమ్మాయి పోష్టులో నీ విశ్వరూపం చూపిస్తానంటున్నావు - నోటికి తింటునది అన్నమా,గడ్డియా,అశుద్ధమా?ఇక్కడ ఎవరు సైకోలా ప్రవర్తిస్తున్నారు?

      ఇలాంటి పిచ్చి రాతలతో నువ్వు సాధించగలిగింది లేదు - నీ సంస్కారం ఇంత అధమస్థాయిలో ఉందని చూసి నవ్వుకోవడం తప్ప నాకు నీమీద ద్వేషం కానీ పగ కానీ అసహ్యం కానీ ఏవీ లేవు - యద్భావం తద్భవతి,యతో ధర్మః తతో జయః,, తధాస్థు!

      Delete
    2. >>నువ్వే కామెంటు వేసుకుని "ఒరే పిచ్చ మాలోకం.." పదాలతో నింపింది నువ్వు కాదా?

      నేను నిన్ను "పిచ్చ మాలోకం" అన్నానని.. మా ఇంట్లో ఆడవాళ్ళని.. అన్ని బూతులు తిట్టావా??.. అవే నీకూతురు టైం లన్లో పెడతానంటే.. తట్టుకోలేకపోతున్నావా?ఏం? దాన్ని చేసుకోబొయ్యేవాడు చూస్తే.. నీ ఫ్యామిలీ ఇజ్ఞానం చూసి.. పారిపోతాడనా?? పర్లేదులే.. ఏదో ఒక తలకు మాసిన నీలాటి సైకోకాడు ఇంకొకడు దొరక్కపోడు.. మీ ఇద్దరూ.. ఒకళ్ళ నగ్నత్వం ఇంకొకల్లు కమ్మగా చూసుకుంటూ.. ఒకడ్నొకడు తెగ బిరుదిలిచ్చుకోవచ్చు..

      Delete
    3. అహ్మద్ చౌదరి లాజికల్ కాదండి. అతను హరిబాబులా మారితే నేను ఆశ్చర్యపోను.

      Delete
    4. ఇంత సీన్ చూశాక...తను కూడా సైకో చౌదరో.. బూతు చౌదరో అని పిలిపించుకొడనికి ఇష్టపడతాడని అనుకోను..

      Delete
    5. This comment has been removed by a blog administrator.

      Delete
    6. @UnknownDecember 20, 2018 at 2:51 AM

      I deleted your comment by mistake. Sorry Mr. Unknown

      Delete
    7. లాజిక్ లేకుండా.. కొన్ని వందల, వేల సంవత్సరాలవాటిని ఫాలొ అవ్వడమంటే... ప్రజల్ని మళ్ళీ వాల్ల బానిసలుగా మార్చుకోవడమే..

      Delete
  13. సంస్కారం గురించి ఈ తాగుబోతు సైకో హరిబాబుగాడు రాస్తున్నాడు. విని తరించండి.

    ReplyDelete