Monday, October 1, 2018

ఉచ్చేత్తన్నా అనిచెప్పి, ఉచ్చోసుకుంటూ పారిపొయ్యి.. గోడ చాటున దాక్కోని రాల్లేసుకుంటూ తుత్తిపడుతున్న అసమర్ధుడి బతుకు యాత్ర..

అస్సలు "బూతు బాబు" నా మీద ఉచ్చేత్తన్నా అని ఫీలై, ఊర్లల్లో ఉడతలు పట్టే వలకొటి బుజానేసుకోనొచ్చి... దానిలో తనే చిక్కుకుపోయి "ఉడత మొఖం", జనాలకి చూపించుకోలేక ఎలా పారిపొయ్యాడో.. ఈ హిందూమతాన్ని "హరీ" అనిపించడానికి పుట్టిన "బాబు" 


From  http://www.rachabanda.in/2018/08/why-do-hindu-hindus-get-involved-when-the-Vedas-read-others.html

మచ్చుకు కొన్ని ఆణి ముత్యాలు:

@haribaabu: .ఏకలవ్యుడు ద్రోణుడి చేతిలో అన్యాయమైన శిక్షకి గురైన పీడిత తాడిత.... ఒక కుక్కని మళ్ళీ అరవటానికి వీల్లేకుండా నోటికి అన్నివైపులనుంచీ బాణాలు వేసి నోరు మూసేసిన క్రౌర్యం అతడిలో ఉంది - మీకు కనపడలేదా?

@me: మరి ఎంతపెద్ద తప్పు అది.. కుక్కని కొట్టడం మహాపాపం కదూ.. హన్న.. అది రాజుగారి కుక్కయ్యె మరీ.. అందుకే వేలు కోసి వాడికి విధ్యని దూరం చేశాం. .. నీకు దండేసి దన్నమెట్టాలి

@haribabu: "ఒక రాజ్యంలో ఏవరన్నా రాజు కంటే బలవంతుడు ఉంటే శాంతిభద్రతలకి ప్రమాదం కాదా?"

@me: అద్భుతమైన లాజిక్కు.. మాటల్రావట్ళేదు మరి.. ఇంతకీ ఆరాజ్యానికి రాజు ఎవరు? అర్జునుడా? పాండురాజా? దృతరాష్ట్రుడా? ఇప్పుడూ ఏకలవ్యుడుకి ఏలు పొయింది.. ద్రుతరష్ట్రుడికంటే బలవంతుదేవరు?.. ఇప్పుడు అర్జౌనుడు తేలాడు. ఇక అర్జునిడి వేలు కోపిద్దాం. తర్వాతేవర్రు.. మ్మొదలెట్టండ్రా వేల్లు కొయ్యడం.. ఓరివీడేషాలూ.. 

@haribabu: సమసమాజస్థాపన కోసం శ్రమిస్తున్నామని చెప్పుకునే నక్సలైట్లు పాకిస్తాను నుంచి బోర్డరు దాటి వస్తున్న ముస్లిం ఉగ్రవాదుల నుంచి ఆయుధాలు కొనుక్కుంటున్నారు - దాన్ని మీరు సమర్ధిస్తారా?

@me: ఇప్పుడు నామీద నక్షలైటు ముద్రేశావన్నమాట.. ఎన్ని ముద్రలున్నయ్ ఇంకా నీఫాక్టరీలో? 

@haribbu: "ద్రోణుడు రాజకుమారులకి విద్య నేర్పడానికి నియోగించబడిన ప్రభుత్వోద్యోగి.మరి తనే ఇంకొకడికి ప్రైయేటుగా రాజకుమారుల కన్న ఎక్కువ విద్యని నేర్పడం ఎంతవరకు సమంజసం?"

@me: నువ్వైతే తెగ చదివావ్ కదా.. రామాయణ, భారత... ఏవేవో. నువ్వు చెప్పు ఏకలయ్వుడికి ద్రోణుడెల్లి ప్రైవేటుగా నేర్పాడా? నువ్వు చెప్పిందే నిజమైతే, శిక్ష ఎవరికి పడాలి? ద్రోణుడికి కదా.. ఇలాంటీ తింగర లెక్కలు వేసి.. నెనేమన్నా అంటే.. వెర్రి వెంగళప్ప లాగా హిందూ ద్వేషి అని ముద్రలెందుకు వేసుకుంటావ్?

13 comments:

  1. చిరంజీవి గారు ఇక వదిలేయండి సార్. రచ్చబండలోనూ, పల్లె ప్రపంచం లోనూ వాయి కొట్టారు కదా. ఇక మళ్ళీ బ్లాగు పెట్టి మరీ వాయిస్తున్నారు. ఎనీవే.. మీరు కూడా బ్లాగర్ గా మారినందుకు సంతోషం సార్.

    ReplyDelete
    Replies
    1. తప్పలేదండీ.. ప్రతిసారీ.. హరిబాబు అండ్ బాచ్చి పిచ్చి గంతులెయ్యడం.. దాన్ని ఖండించడానికి... మీ బ్లాగూ, కొండలరావు గారి బ్లాగులు వాడుకోవడం నాకు నచ్చట్లేదు..

      Delete
  2. http://telugubhagavatam.org/?Details&Branch=vamsa_vrukshalu&Fruit=SuryaVamsam%20-%20Ikshvaakudu

    ReplyDelete
    Replies
    1. ఇక్ష్వాకు గొప్పతనం వల్ల.. ఇక్ష్వాకు వంశమైంది.. రఘువు గొప్పదనం వల్ల... రఘువంశమైంది.. సూర్యుడు వల్ల.. సూర్య వంశమైంది..

      ఇది చూశాక .. "ఏదో మిస్సైంది" అనిపించట్లా?

      Delete
    2. యుగపురుషుడుగా కీర్తించబడుతున్న రాముడికి, వాళ్ళ వంశంలోనే సముచిత స్థానం లేదు...

      Delete
    3. రాముడు పరిపాలించినపుడు రామరాజ్యం అయింది.
      మీ డౌట్ అర్ధం కాలేదు.

      Delete
    4. రామ రాజ్యం అవ్వడం వేరు. అది మనం సృష్టించుకుంది.. కానీ రామ వంశం కాలేదు అది గమనించండి.. రాముడికి ముందు.. 2 సార్లు వాళ్ళ వంశం పేరు మారింది. రాముడి తర్వాత కూడా 1 సారి వంశం పేరు మారింది.. మరి మనమింత గొప్పవాడుగా, యుగపురుషుడుగా కీర్తిస్తున్న రాముడి పేరు వంశానికెందుకు రాలేదు అన్నదే నా సందేహం.

      Delete
    5. కురువంశం అన్నారు కానీ దుర్యోధనుడి వంశం అనలేదు.రఘురాముడు కాబట్టి రఘువంశమే అన్నారు.వంశం అనేది తరతరాలుగా వస్తుంది.దానిని మార్చాలని తరువాతి తరం అనుకోగలగాలి.మనం సాధారణంగా కులాన్ని,ఇంటిపేరుని మార్చుకోడానికి ఇష్టపడం.
      (సిరివెన్నెల పాప్యులర్ అయింది కాబట్టి సిరివెన్నెల ఇంటిపేరు చేసుకున్నారు.)


      Delete
    6. కౌరవులే ఐనా... తమని పాండవులుగా చెప్పుకున్నారు. పలానా వ్యక్తి వారసులమి అని గర్వంగా చెప్పుకోగలిగినప్పుడు ఆయా పేర్లకి వంశం మారిపోతుంది. ఒక యుగానికే తనంతటి వాడు లేని రాముడి పేరుని.. ఆ వంశస్తులే ఎందుకు నెగ్లెక్ట్ చేశారు??

      Delete
    7. రఘువు వంశంలో పుట్టాడు కాబట్టి రఘురాముడయ్యాడు గానీ.. పేరు అది కాదు..

      Delete
  3. శ్యామలీయం ఉవాచ: హరిబాబుది తప్పేలేదు. అది కేవలం పొరపాటు మాత్రమే. పొరపాటున "గుదిబండ" బ్లాగు మొదలుపెట్టాడు. ఆముసుగులో పొరపాటున బూతులు తిట్టాడు. ఆ బూతులు కూడా "లోక కళ్యాణం"(రాముడి అవతార కారణంలా) కోసమే కాకపోతే.. మరీ అంత బూతులు తిట్టకుండా ఉండాల్సింది. హరిబాబుకి విపరీతమైన జ్ఞానముంది.. ఎంత జ్ఞానముందంటే.. ఆ బుక్కులు రాసిన రచయితలకికూడా.. తమ బుక్కుల్లో అవి ఉన్నాయి అని తెలియనంత. ఉదా:

    ఒక కుక్కని మళ్ళీ అరవటానికి వీల్లేకుండా నోటికి అన్నివైపులనుంచీ బాణాలు వేసి నోరు మూసేసిన క్రౌర్యం ఏకలవ్యుడిలో ఉంది

    ఒక రాజ్యంలో ఏవరన్నా రాజు కంటే బలవంతుడు ఉంటే శాంతిభద్రతలకి ప్రమాదం, ఏకలవ్యుడుకి ఏలు పొయింది

    ద్రోణుడు రాజకుమారులకి విద్య నేర్పడానికి నియోగించబడిన ప్రభుత్వోద్యోగి.మరి తనే ఇంకొకడికి ప్రైయేటుగా రాజకుమారుల కన్న ఎక్కువ విద్యని నేర్పడం ఎంతవరకు సమంజసం


    ఇవి చాలా తక్కువ. మరి ఇంత జ్ఞానం అందరికీ పంచుతున్న హరిబాబు.. అందర్నీ అనాధలను చేసి బ్లాగు మూసేసుకోడం చా......లా.. బే....ద్ద.... తప్పు. పొరపాటున తన ముసుగు బ్లాగులో పెట్టాల్సిన బూతులు "రచ్చబండ"లో పెట్టాడు. అదేమన్నా పెద్ద తప్పా? ముసుగుతోబాటు ఒంటీమీద బట్టలు కూడా ఎగిరిపొయ్యాక.. తన ఒళ్ళు దాచుకోవడాని చెత్తా చెదారం అడ్డుపెట్టుకుంటున్నాడు. అదేమంత తప్పు??("హమ్మయ్య.. బట్టలూడిన సంగతి కవర్చేసేసి.. అడ్డుపెట్టుకోడంలోకి మాటర్ దింపేశా".. నీ కోసం ఎప్పుడూ నేనున్నా హరిబాబూ...) . వాల్లు బొమ్మకొనిపియ్యమని ఏడుస్తుంటే(మనలో మన మాట... నీ అజ్ఞానం భయటపెడుతుంటే) నువ్వు కూడా వాళ్ళలాగే ఏడ్చావ్(పాపం. నిజంగానే ఏడ్చ్చావ్). అదేం తప్పు??

    నువ్వులాగె.. దొంగ పేర్లతో.. "ఎన్నో.. ఎన్నేన్నో" బూతు బ్లాగులు మొదలెట్టుకుంటూ.. నీ అస్సలు రూపం అక్కడ చూపించుకుంటూ.. శతాబ్ధాల తరబడి... బ్లాగ్లోకంలో వర్ధిల్లాలని దేవుడ్కి అష్టొత్తరం చేపిస్తున్నాను.

    జిలేబీ ఉవాచ: హరిబాబు ఎన్ని బూతు బ్లాగులు దొంగపేర్లతో ఓపెన్ చెసుకున్నా, అక్కడెన్ని బూతులు మాట్లాడినా.. తన (అ)జ్ఞానంతో ఎంత నీచానికి దిగజారినా... "నువ్వు మాత్రం సచ్చీలుడివి బాబూ.. సచ్చీలుడివి.."(పాత సినిమాలో నౌకరు రంగన్నలాగా "కండువా" నోట్లో కుక్కుకుంటూ)..

    ఇక నాఉవాచ: ప్రతిచోటా హరిబాబు పెట్టిన సిల్లీ వాదనలనల్లో.. ప్రతి పదాన్నీ తీసి మరీ.. సమాధానం చెప్పాను.. ఐనా గానీ ఒకటే డవిలాగు "నువ్వేం చెప్పలేదు.. నేనేం వినలేదు".. రచ్చబండలో ఇంకా ఆలింకుంది కాబట్టి.. ఎవరైనా దాని గురించి తెలుసుకవొచ్చు.. అలా కాదంటే.. ఈపోష్టులోనే ఆ లింకు ఉంది.. అక్కడ హరిబాబు, జిలేబీ కాపీ పేష్టుల చెత్త చూడలేని వాల్లకి.. అస్సలేం జరిగిందో కూడా ఔట్లైన్ ఇచ్చాను..

    థెర్మోడైనమిక్స్ ప్రకారమే దేవుడున్నాడు అని నిరూపిస్తే.. "రిప్లయ్ బటన్ లేదు అని చెప్పి జారుకున్నావ్" అని నాగురించి తన బ్లాగులో పుకార్లు చెప్పుకుంటున్నాడు. అది నిజమే ఐతే.. హరిబాబు ఆ బ్లాగరు కాళ్ళు, గడ్డాలు పత్తుకోని మరీ ఆ పోష్టు ఎందుకు మూసేపించుకున్నాడు? "అస్సలు నువ్వు హైస్కూల్లో ఐనా చదివావా?" అంటూ.. మన హరిబాబు దొంగ థెర్మోడైనమిక్స్ చూపించి.. "అక్కడకూడా బట్టలిప్పదీశానుకదా"... వాల్లని బాతిమాలుకోని "ఆపొష్టు" డిలీట్ చేపించుకున్నాడు. అక్కడ పారిపొయ్యి, మల్లీ తన "గుదిబండ" బ్లాగుల్లో బూతులు మొదలెట్టి, "హరికాలం" బ్లాగులో మాత్రం.. తన ప్రశ్నలకి నా దగ్గర సమ్మధానం లేక నేనే పారి పొయ్యాననీ "ఎప్పట్లాగే చెప్పుకుంటున్నాడు"..

    ఒక చిన్న పొరపాటుతో ఆ ముసుగులన్నీ తొలిగిపొయ్యాక.. ఎప్పట్లాగే "నేను బ్లాగు మూసేసుకుంటున్నా"(ఇప్పటికెన్నోసార్లు ఆడవిలాగు పేల్చాడులేండి) అని అనడం, "శ్యామలీయం, జిలేబీ" బుజ్జగిచడం చకచకా జరిగిపొయ్యాయి..

    ReplyDelete
  4. >>చినంజీవి గాడు చెన్నైలో నా కూతురి ఫీడ్బ్యాక్ గురించి కామెంటు వేస్తే చౌదరి తీసేసి

    ఒరే హరిబాబూ! నువ్వు నన్ను "బాస్టర్డ్" అన్నావ్ కాబట్టే.. నీ ఫామిలీ జోలికొచ్చాను.. పిచ్చి పిచ్చి గా వాగి ఇంకా ఎధవవి కాకు.. బ్లాగు మూసుకోవాలనుకున్నావ్.. మూసుకోని పడుండు.. అంతే..

    ReplyDelete
  5. హరిబాబు.. ఆ రిప్లయ్ బటన్ మీదనుంచి ముడ్డి కదపదల్చుకోలేదు.. "అస్సలు నువ్వు హై స్కూల్ చదివావా?" అని నేను వాయించిన వాయింపుడు అస్సలు గుర్తురావట్లేదు.. బాబుగారి తొక్కలో థెర్మోడైనమిక్స్ థియరీని... చీల్చి చెండాదిన విషయమ్మ్ కూడా గుర్తు రావట్లేదు.. చివరికి తట్టూకోలేక.. బ్లాగరు కాళ్ళూ పట్టుకోని, ఆ పోష్టు మూయించుకున్న విషయం.. అస్సలే గుర్తులేదు... గుర్తేమైనా ఉన్నదీ అంటే.. అది "నేను మొట్టమొదట్లో సదరు బ్లాగరుకు ఇచ్చిన సలహా(మాత్రమే..): 'ఏ కామేంటు అక్కడే రిప్లయ్ బట్టన్ ఉంటే బాగుండేదీ'"

    ఇదీ వాడి ఎలక బుర్ర క్యామెడీ..


    ఎధవ పనులు చేసిన ఖైదీని ఉరిశిక్ష వేసే రోజు.. కనిపిచ్చిన అందర్నీ బండబూతులు తిడుతుంటాడట..

    పోనివ్వండీ.... చచ్చే రోజైనా.. వొదిలేద్దాం...

    ReplyDelete